Telugu Lyrics
శక్తితో దిగి రంగంలోకి
వచ్చేశా మా వశం కాని
వచ్చేశా మా వశం కాని
లోకంలోకే
ఈ లోకంలోకే
హెయ్
శక్తితో దిగి రంగంలోకి
వచ్చేశా మా వశం కాని
లోకంలోకే
ఈ లోకంలోకే
చూడండి చూసేవాళ్లకి
అందరి కళ్లకి
నచ్చింది మా రయ్యారయ్యో
రాజా నచ్చింది మా రయ్యారయ్యో
ఆడగడుగే ఒక గెలుపు
గెలిచే దారే ఒక మెరుపు
వెనకడుగు వేయదు మా జోరు
ఇకపై మాదే ఈ తీరు
చెదిరే చిత్తాలన్నీ
చేరే చీకటిలో నిండి
మరిన్ని మలుపులంటూ
మనసు కోరును వెలుపంటూ
హే ఆగని పరుగు మాది
సాగని వెలుగు మాది
మా సంద్రానికే అలగరింది
ఈ ఉషోదయం
శక్తితో దిగి రంగంలోకి
వచ్చేశా మా వశం కాని
లోకంలోకే
ఈ లోకంలోకే
ఎదురు తిరిగే కన్నులతో
ఎన్నెన్నో కలల లోకపు
మా ఊహాలోనే
మా ఉప్పెనలో
పడిలేచే అలలా
జగమే తన్నే తాకిడితో
తరగే సాగే దారిలో
ఎవ్వరేమన్నా
ఎవరికేమి జరిగినా
హే ఆగని పరుగు మాది
సాగని వెలుగు మాది
మా సంద్రానికే అలగరింది
ఈ ఉషోదయం
శక్తితో దిగి రంగంలోకి
వచ్చేశా మా వశం కాని
లోకంలోకే
ఈ లోకంలోకే
హెయ్
శక్తితో దిగి రంగంలోకి
వచ్చేశా మా వశం కాని
లోకంలోకే
ఈ లోకంలోకే
English Lyrics / Transliteration
Shaktitho digi rangamloki
Vachhesha maa vasam kaani
Vachhesha maa vasam kaani
Lokamloke
Ee lokamloke
Hey
Shaktitho digi rangamloki
Vachhesha maa vasam kaani
Lokamloke
Ee lokamloke
Choodandi choosevallaki
Andari kallaki
Nachhindi maa rayyarayyō
Raja nachhindi maa rayyarayyō
Aadagaduge oka gelupu
Geliche daare oka merupu
Venakadugu veyadu maa joru
Ikapai maade ee teeru
Chedire chittaalanni
Cḥere cheekatilo nindi
Marinni malupulantu
Manasu korunu velupantu
Hey aagaani parugu maadi
Saagaani velugu maadi
Maa sandraanike alagarindi
Ee ushodayam
Shaktitho digi rangamloki
Vachhesha maa vasam kaani
Lokamloke
Ee lokamloke
Eduru tirige kannulatho
Ennenno kalala lokapu
Maa oohalōne
Maa uppenalō
Padileche alalaa
Jagame tanne taakiditho
Tarage saage daarilo
Evvaremannaa
Evarikemi jariginaa
Hey aagaani parugu maadi
Saagaani velugu maadi
Maa sandraanike alagarindi
Ee ushodayam
Shaktitho digi rangamloki
Vachhesha maa vasam kaani
Lokamloke
Ee lokamloke
Hey
Shaktitho digi rangamloki
Vachhesha maa vasam kaani
Lokamloke
Ee lokamloke