Telugu Lyrics
పక్షులు మిమ్ము నేర్పెను
ఎట్లు బ్రతుకునో కనుగొన
ప్రభువు మీకు నేర్పెను
నిత్యము కీర్తింపగ
ఎట్లు బ్రతుకునో కనుగొన
ప్రభువు మీకు నేర్పెను
నిత్యము కీర్తింపగ
ఆకాస వీధులలో
ఎగురుచు సాగుచు
ఆనందముతో పాటలు
పాడుచు కదిలెడి
దినములు క్షణములాయె
కాలము గడిచిపోయె
ఆనందము కలకాలం
నిలిచియుండునని
English Lyrics / Transliteration
Pakshulu mimmu nerpenu
Etlu bratukuno kanugona
Prabhuvu meeku nerpenu
Nityamu keerthimpaga
Etlu bratukuno kanugona
Prabhuvu meeku nerpenu
Nityamu keerthimpaga
Akasha veedhulalo
Egurchu sadugchu
Anandamutho paatalu
Paduchu kadiledi
Dinamulu kshanamulaye
Kalam Gadhichipoye
Anandamu kalakalam
Nilichiyundunani