Telugu Lyrics
యేసు సన్నిధి ప్రేమాలయం
ఆలయం ప్రేమాలయం
యేసు సన్నిధి ప్రేమాలయం
నీదు సన్నిధిలో ప్రవహించే
జీవజలముల సవ్వడి నా చెవులకు
ఆలయం ప్రేమాలయం
యేసు సన్నిధి ప్రేమాలయం
నీదు సన్నిధిలో ప్రవహించే
జీవజలముల సవ్వడి నా చెవులకు
వచ్చి చేరిన నా హృదయము
నీ ప్రేమలో మునిగిపోయెను
ఆలయం ప్రేమాలయం
యేసు సన్నిధి ప్రేమాలయం
నీదు దివ్య స్వరము విని
నా మనసు పులకింతతో నిండెను
నీదు దివ్య స్వరము విని
నా మనసు పులకింతతో నిండెను
నీదు ప్రేమ స్పర్శతో నా
జీవనమంతా మార్పుతో నిండెను
ఆలయం ప్రేమాలయం
యేసు సన్నిధి ప్రేమాలయం
ఆరాధించుచున్నాను
స్తుతించుచున్నాను
ఆరాధించుచున్నాను
స్తుతించుచున్నాను
నీకే నా హృదయమర్పించి
సేవించుచున్నాను
ఆలయం ప్రేమాలయం
యేసు సన్నిధి ప్రేమాలయం
English Lyrics / Transliteration
Yesu sannidhi premalayam
Aalayam premalayam
Yesu sannidhi premalayam
Needu sannidhilo pravahinche
Jeevajalamula savvadi naa chevulaku
Aalayam premalayam
Yesu sannidhi premalayam
Needu sannidhilo pravahinche
Jeevajalamula savvadi naa chevulaku
Vachi cherina naa hrudayamu
Nee premalo munigipoyenu
Aalayam premalayam
Yesu sannidhi premalayam
Needu divya swaramu vini
Naa manasu pulakinthato nindenu
Needu divya swaramu vini
Naa manasu pulakinthato nindenu
Needu prema sparshato naa
Jeevanamantha marputho nindenu
Aalayam premalayam
Yesu sannidhi premalayam
Aaradhinchuchunnanu
Sthuthinchuchunnanu
Aaradhinchuchunnanu
Sthuthinchuchunnanu
Neeke naa hrudayamarpinchi
Sevinchuchunnanu
Aalayam premalayam
Yesu sannidhi premalayam