Telugu Lyrics
మధురమైన బంధం
నిన్నే నా నిన్నే నా
అనిపించే సత్యం
ప్రేమకు ప్రేమకు
పరవశించే గీతం
నన్నే నా నన్నే నా
అనిపించే సత్యం
నీ సన్నిధిలో
నా జీవం
నీ ప్రేమలో
నా లోకం
నీతోనే ప్రతి క్షణం
నా ఆనందం
తల్లి ఒడిలో
తనువు పొందిన
ఆ స్పర్శకు
అంతం లేద
ప్రభు యేసు సన్నిధి
అదియే నా సర్వం
నేను నీ వాడను
నీవే నా సర్వం
English Lyrics / Transliteration
Madhuramaina bandham
Ninne na ninne na
Anipinche satyam
Premaku premaku
Paravashinche geetham
Nanne na nanne na
Anipinche satyam
Nee sannidhilo
Na jeevam
Nee premalo
Na lokam
Neethone prathi kshanam
Na aanandam
Thalli odilo
Thaanu pondina
Aa sparshaku
Antam leda
Prabhu Yesu sannidhi
Adiye na sarvam
Nenu nee vaadanu
Neeve na sarvam