Telugu Lyrics
రాజా రాజేశ్వరి రమ్యాంగి
వారాహీ శారదా వైష్ణవీ
దూరీకృత దురితా కరుణాకరీ
మాతంగి భక్తజనపాలినీ
శ్యామలాంబా శతకోటి దివ్యమూర్తి
నవగ్రహాధిపతీ
దుర్గ దేవతా దుర్మద మర్దనీ
అపరాజితా
వారాహీ శారదా వైష్ణవీ
దూరీకృత దురితా కరుణాకరీ
మాతంగి భక్తజనపాలినీ
శ్యామలాంబా శతకోటి దివ్యమూర్తి
నవగ్రహాధిపతీ
దుర్గ దేవతా దుర్మద మర్దనీ
అపరాజితా
English Lyrics / Transliteration
Raja Rajeshwari Ramyangi
Varahi Sarada Vaishnavi
Doorikrutha Duritha Karunakari
Matangi Bhaktha Janapalinee
Shyamalamba Shathakoti Divya Murthi
Navagraha Adhipathi
Durga Devatha Durmadha Mardani
Aparajitha
Varahi Sarada Vaishnavi
Doorikrutha Duritha Karunakari
Matangi Bhaktha Janapalinee
Shyamalamba Shathakoti Divya Murthi
Navagraha Adhipathi
Durga Devatha Durmadha Mardani
Aparajitha