Telugu Lyrics
అఖిల లోకముల నాయకా
ఆపద మొకుల వినాయకా
అఖిల లోకముల నాయకా
ఒకటవ పల్లవి దాల్చు శిరము
ప్రియముగ విందువ నా మొరలను
ఒకటవ పల్లవి దాల్చు శిరము
ప్రియముగ విందువ నా మొరలను
అపధ మొకుల వినాయకా
అఖిల లోకముల నాయకా
నలుదిశల వినబడు నీ నామము
సలుపుము కరుణా వీక్షణము
నలుదిశల వినబడు నీ నామము
సలుపుము కరుణా వీక్షణము
అపధ మొకుల వినాయకా
అఖిల లోకముల నాయకా
నీవు సృష్టికి ఆది కారణము
నీవయీ జగతికి మూల కారణము
నీవు సృష్టికి ఆది కారణము
నీవయీ జగతికి మూల కారణము
అపధ మొకుల వినాయకా
అఖిల లోకముల నాయకా
మూషిక వాహన సుముఖ్య కారణ
రక్షించు నిన్ను శరణుకోరితి
మూషిక వాహన సుముఖ్య కారణ
రక్షించు నిన్ను శరణుకోరితి
అపధ మొకుల వినాయకా
అఖిల లోకముల నాయకా
English Lyrics / Transliteration
Akhila Lokamula Nayaka
Aapada Mokula Vinayaka
Akhila Lokamula Nayaka
Okatava pallavi dalchu siramu
Priyamuga vinduva naa moralani
Okatava pallavi dalchu siramu
Priyamuga vinduva naa moralani
Aapada Mokula Vinayaka
Akhila Lokamula Nayaka
Naludisala vinabadu nee namamu
Salupumu karunaa veekshanamu
Naludisala vinabadu nee namamu
Salupumu karunaa veekshanamu
Aapada Mokula Vinayaka
Akhila Lokamula Nayaka
Neevu srushtiki aadi kaaranam
Neevayee jagathiki moola kaaranam
Neevu srushtiki aadi kaaranam
Neevayee jagathiki moola kaaranam
Aapada Mokula Vinayaka
Akhila Lokamula Nayaka
Mushika vaahana sumukhya kaarana
Rakshinchu ninnu saranukoriti
Mushika vaahana sumukhya kaarana
Rakshinchu ninnu saranukoriti
Aapada Mokula Vinayaka
Akhila Lokamula Nayaka