Telugu Lyrics
లైఫ్ లో మాయా లోకం
టౌన్ అండ్ టౌన్ తిరుగుతున్నా
నాదైన లోకం
లవ్వే లైఫ్ లెక్కే
లవ్వే లైఫ్ టక్కే
ఏదో చేసే నీ తోటే
చుట్టూ చుట్టూ చూస్తే
నాకంటూ నువ్వే
హాయ్ హాయ్ చెప్తుంటే
లవ్ లో పడ్డానే
రౌండ్ అండ్ రౌండ్ తిరుగుతున్నా
లైఫ్ లో మాయా లోకం
టౌన్ అండ్ టౌన్ తిరుగుతున్నా
నాదైన లోకం
రౌండ్ అండ్ రౌండ్ తిరుగుతున్నా
లైఫ్ లో మాయా లోకం
టౌన్ అండ్ టౌన్ తిరుగుతున్నా
నాదైన లోకం
కొత్త లోకం కొత్త రాగం
వెన్నెల తోడుగా
కొత్త గీతం కొత్త జీవితం
హృదయానికి గుడిగా
ఏళ్ళకేళ్ళ కన్నా
ఈ క్షణమే సొంతం
రేపు ఏమైపోతుందో
తెలియదే మిత్రమా
ఒక దారంట కొయ్యంట
ఎట్టకెళతావో
ఒక కారంట చూస్తావంట
నవ్వేయకున్నా
రౌండ్ అండ్ రౌండ్ తిరుగుతున్నా
లైఫ్ లో మాయా లోకం
టౌన్ అండ్ టౌన్ తిరుగుతున్నా
నాదైన లోకం
రౌండ్ అండ్ రౌండ్ తిరుగుతున్నా
లైఫ్ లో మాయా లోకం
టౌన్ అండ్ టౌన్ తిరుగుతున్నా
నాదైన లోకం
నువ్వే నువ్వే నువ్వే
అని మది కోరుకుంట
మాటల్లో చెప్పుకోలేను
కళ్ళల్లో చూపిస్తా
నీకై నే జీవిస్తా
నీతోనే గడిపేస్తా
ఈ బంధం వీడదంట
జన్మలంట
చలో చలో పోదాం
హాయ్ హాయ్ చూద్దాం
ఎన్నెన్నో కలలు కందాం
రౌండ్ అండ్ రౌండ్ తిరుగుతున్నా
లైఫ్ లో మాయా లోకం
టౌన్ అండ్ టౌన్ తిరుగుతున్నా
నాదైన లోకం
రౌండ్ అండ్ రౌండ్ తిరుగుతున్నా
లైఫ్ లో మాయా లోకం
టౌన్ అండ్ టౌన్ తిరుగుతున్నా
నాదైన లోకం
English Lyrics / Transliteration
Life lo maaya lokam
Town and town thiruguthunna
Naadhaina lokam
Lave life lekke
Lave life takke
Edho chese nee thote
Chuttu chuttu chusthe
Naakantu nuvve
Hi hi chepthunte
Love lo paddane
Round and round thiruguthunna
Life lo maaya lokam
Town and town thiruguthunna
Naadhaina lokam
Round and round thiruguthunna
Life lo maaya lokam
Town and town thiruguthunna
Naadhaina lokam
Kotha lokam kotha raagam
Vennela thodugaa
Kotha geetham kotha jeevitham
Hrudayaaniki gudigaa
Yellakella kanna
Ee kshaname sontham
Repu emaipothundho
Theliyade mithramaa
Oka daaranta koyyanta
Ettakellavoo
Oka kaaranta choosthavanta
Navveyakunnaa
Round and round thiruguthunna
Life lo maaya lokam
Town and town thiruguthunna
Naadhaina lokam
Round and round thiruguthunna
Life lo maaya lokam
Town and town thiruguthunna
Naadhaina lokam
Nuvve nuvve nuvve
Ani madhi korukunta
Maatallo cheppukolenu
Kallallo choopisthaa
Neekai ne jeevistha
Neethone gadippeshtha
Ee bandham veedadanta
Janmalanta
Chalo chalo podhaam
Hi hi chooddhaam
Ennenno kalalu kandhaam
Round and round thiruguthunna
Life lo maaya lokam
Town and town thiruguthunna
Naadhaina lokam
Round and round thiruguthunna
Life lo maaya lokam
Town and town thiruguthunna
Naadhaina lokam