Telugu Lyrics
లోకానికి వెలుగైన నీకు వందనాలు
వందనాలు యేసు వందనాలు
మా అందరి పాపముల తొలగించిన నీకు వందనాలు
నీవు మారని దేవడవు
నీవు చేయని అద్భుతములేదు
నీదు ప్రేమకు సాటి లేనేలేదు
నీవే మాకు సర్వస్వమయ్యా
వందనాలు యేసు వందనాలు
లోకానికి వెలుగైన నీకు వందనాలు
వందనాలు యేసు వందనాలు
మా అందరి పాపముల తొలగించిన నీకు వందనాలు
సిలువలోన నీ రక్తముతో
కడిగివేసితివయ్యా మమ్ము
దీవించితివయ్యా మమ్ము
నీవే మాకు రాజువయ్యా
వందనాలు యేసు వందనాలు
లోకానికి వెలుగైన నీకు వందనాలు
వందనాలు యేసు వందనాలు
మా అందరి పాపముల తొలగించిన నీకు వందనాలు
English Lyrics / Transliteration
Lokaaniki velugaina neeku vandanalu
Vandanalu Yesu Vandanalu
Maa andari paapamula tolaginchina neeku vandanalu
Neevu maarani devadavu
Neevu cheyani adbhutham ledu
Needu premaku saati lenelEdu
Neeve maaku sarvasvameyyaa
Vandanalu Yesu Vandanalu
Lokaaniki velugaina neeku vandanalu
Vandanalu Yesu Vandanalu
Maa andari paapamula tolaginchina neeku vandanalu
Siluvalona nee rakthamutho
Kadigi vesithivayyah mammu
Devevinchithivayyah mammu
Neeve maaku raajuvayyah
Vandanalu Yesu Vandanalu
Lokaaniki velugaina neeku vandanalu
Vandanalu Yesu Vandanalu
Maa andari paapamula tolaginchina neeku vandanalu