Telugu Lyrics
చిక్కెవు చెతిలో చిక్కెవు
నా చెలి పెనుతుమ్మెదవో
నా చెలి పెనుతుమ్మెదవో
చిక్కెవు చెతిలో చిక్కెవు
నా చెలి పెనుతుమ్మెదవో
నా చెలి పెనుతుమ్మెదవో
చిక్కులు పడి నిను చిక్కులు
చిక్కులు పడి నిను చిక్కులు
చెలికాడనై చెలీ చిక్కులో
చెలికాడనై చెలీ చిక్కులో
చిక్కులు పడి నిను చిక్కులు
చెలికాడనై చెలీ చిక్కులో
చెలికాడనై చెలీ చిక్కులో
ఓహోహో…
నా చెలి పెనుతుమ్మెదవో
నా చెలి పెనుతుమ్మెదవో
నాయెదలోన వయ్యారాల
నాయెదలోన వయ్యారాల
ముద్దుల వయ్యారాల
ముద్దుల వయ్యారాల
నాయెదలోన వయ్యారాల
ముద్దుల వయ్యారాల
ముద్దుల వయ్యారాల
కలలు కన్నది కన్నది
కన్నది కన్నది
కన్నది కన్నది
కన్నది కన్నది
నా చెలి పెనుతుమ్మెదవో
నా చెలి పెనుతుమ్మెదవో
చిక్కెవు చెతిలో చిక్కెవు
నా చెలి పెనుతుమ్మెదవో
నా చెలి పెనుతుమ్మెదవో
English Lyrics / Transliteration
Chikkevu chetilo chikkevu
Naa cheli penuthummedavo
Naa cheli penuthummedavo
Chikkevu chetilo chikkevu
Naa cheli penuthummedavo
Naa cheli penuthummedavo
Chikkulu padi ninu chikkulu
Chikkulu padi ninu chikkulu
Chelikadanai chelee chikkulo
Chelikadanai chelee chikkulo
Chikkulu padi ninu chikkulu
Chelikadanai chelee chikkulo
Chelikadanai chelee chikkulo
Oh oh oh…
Naa cheli penuthummedavo
Naa cheli penuthummedavo
Naa yedalona vayyarala
Naa yedalona vayyarala
Muddula vayyarala
Muddula vayyarala
Naa yedalona vayyarala
Muddula vayyarala
Muddula vayyarala
Kalalu kannadi kannadi
Kannadi kannadi
Kannadi kannadi
Kannadi kannadi
Naa cheli penuthummedavo
Naa cheli penuthummedavo
Chikkevu chetilo chikkevu
Naa cheli penuthummedavo
Naa cheli penuthummedavo