Telugu Lyrics
నీమమన్నది నీ స్వామి నీమమన్నది
నామమన్నది నా స్వామి నామమన్నది
నీమమన్నది నీ స్వామి నీమమన్నది
భక్తితో చేసెటి పూజ
భక్తితో నడిచెటి బాట
భక్తితో చేసెటి పూజ
భక్తితో నడిచెటి బాట
ఆ దారినె మన స్వామి
ఆ దారినె మన స్వామి
ఆ దారినె మన స్వామి
ఆ దారినె మన స్వామి
నామమన్నది నా స్వామి నామమన్నది
నీమమన్నది నీ స్వామి నీమమన్నది
ఆకలి అన్నది ఆ స్వామి
ఆకలి తీర్చగ వచ్చేను
ఆకలి అన్నది ఆ స్వామి
ఆకలి తీర్చగ వచ్చేను
లేమి అన్నది ఆ స్వామి
లేమి తీర్చగ వచ్చేను
లేమి అన్నది ఆ స్వామి
లేమి తీర్చగ వచ్చేను
నామమన్నది నా స్వామి నామమన్నది
నీమమన్నది నీ స్వామి నీమమన్నది
చీకటి అన్నది ఆ స్వామి
చీకటి తీర్చగ వచ్చేను
చీకటి అన్నది ఆ స్వామి
చీకటి తీర్చగ వచ్చేను
బాధ అన్నది ఆ స్వామి
బాధ తీర్చగ వచ్చేను
బాధ అన్నది ఆ స్వామి
బాధ తీర్చగ వచ్చేను
నామమన్నది నా స్వామి నామమన్నది
నీమమన్నది నీ స్వామి నీమమన్నది
భక్తితో చేసెటి పూజ
భక్తితో నడిచెటి బాట
భక్తితో చేసెటి పూజ
భక్తితో నడిచెటి బాట
ఆ దారినె మన స్వామి
ఆ దారినె మన స్వామి
ఆ దారినె మన స్వామి
ఆ దారినె మన స్వామి
English Lyrics / Transliteration
Neemamannadi nee swamy neemamannadi
Naamannadi naa swamy naamannadi
Neemamannadi nee swamy neemamannadi
Bhaktitho chesati pooja
Bhaktitho nadicheti baata
Bhaktitho chesati pooja
Bhaktitho nadicheti baata
Aa daarine mana swamy
Aa daarine mana swamy
Aa daarine mana swamy
Aa daarine mana swamy
Naamannadi naa swamy naamannadi
Neemamannadi nee swamy neemamannadi
Aakali annadi aa swamy
Aakali theerchaga vachhenu
Aakali annadi aa swamy
Aakali theerchaga vachhenu
Lemi annadi aa swamy
Lemi theerchaga vachhenu
Lemi annadi aa swamy
Lemi theerchaga vachhenu
Naamannadi naa swamy naamannadi
Neemamannadi nee swamy neemamannadi
Cheekati annadi aa swamy
Cheekati theerchaga vachhenu
Cheekati annadi aa swamy
Cheekati theerchaga vachhenu
Baadha annadi aa swamy
Baadha theerchaga vachhenu
Baadha annadi aa swamy
Baadha theerchaga vachhenu
Naamannadi naa swamy naamannadi
Neemamannadi nee swamy neemamannadi
Bhaktitho chesati pooja
Bhaktitho nadicheti baata
Bhaktitho chesati pooja
Bhaktitho nadicheti baata
Aa daarine mana swamy
Aa daarine mana swamy
Aa daarine mana swamy
Aa daarine mana swamy