Telugu Lyrics
నా బ్రతుకెంత శూన్యమో
నీ కల లేని
నా రేపంత నిస్తేజమో
సరిగమలన్నీ
సంగీతం మరచెనే
నీ స్వరం వినక
బ్రతుకు భారమాయెనే
నా జీవనదిలో
ఒంటరి కెరటం నే
నీ ఒడిలో చేరే
దరికి చేరువేళ
నీ తోడు లేని
నా దారులెన్నో ఆగిపోయె
నీ చూపు సోకని
నా లోకం చీకటిగ మారె
ప్రతి అడుగున నే
నీ జ్ఞాపకం మోస్తూ
ప్రతి క్షణాన నే
నీకై ఎదురుచూస్తూ
నా జీవనదిలో
ఒంటరి కెరటం నే
నీ ఒడిలో చేరే
దరికి చేరువేళ
English Lyrics / Transliteration
Naa brathukentha shunyamoh
Nee kala leni
Naa repantha nistejamoh
Sarigamalanni
Sangeetham marachene
Nee swaram vinaka
Brathuku bhaaramayene
Naa jeevanadhilo
Ontari keratam ne
Nee odilo chere
Dhariki cheruvela
Nee thodu leni
Naa daarulenno aagipoye
Nee choopu sokani
Naa lokam cheekatiga maare
Prathi aduguna ne
Nee gnapakam mosthu
Prathi kshanaana ne
Neekai eduruchusthu
Naa jeevanadhilo
Ontari keratam ne
Nee odilo chere
Dhariki cheruvela