Telugu Lyrics
ఆశల పడవలో
రేపటికై చూసే చూపులో
నిన్నల ఛాయలే
రేపన్నది నీ చేతిలో
మట్టి బొమ్మలా
రేపన్నది నా ఊహలో
రంగుల లోకమా
నీతోడుంటే చాలు
నా గమ్యం చేరుతా
నీ చేయి వీడితే
నే నేలకొరుగుతా
రేపు రేపు అంటూ పరుగులు తీసే
ఆశల పడవలో
రేపటికై చూసే చూపులో
నిన్నల ఛాయలే
ఓ దిశ లేని నా పయనంలో
వెలుగురేఖవై
నీతోనే నడిచే ఈ పయనంలో
నిజమౌతుందా కల
ఒక నిట్టూర్పుతో
గడిచిపోతాయా
రోజులు, నెలలు, సంవత్సరాలు
ఎదో ఆశతో
ఈ కనురెప్పల అంచున
రేపన్నది దాగుంటే
నేను మాత్రం ఇక్కడే
నిలిచిపోనా
రేపు రేపు అంటూ పరుగులు తీసే
ఆశల పడవలో
రేపటికై చూసే చూపులో
నిన్నల ఛాయలే
రేపన్నది నీ చేతిలో
మట్టి బొమ్మలా
రేపన్నది నా ఊహలో
రంగుల లోకమా
English Lyrics / Transliteration
Aashala padavalo
Repatikai choose choopulo
Ninnala chaayale
Repannadi nee chetilo
Matti bommala
Repannadi naa oohalo
Rangula lokama
Neethodunte chaalu
Naa gamyam cherutha
Nee cheyi veedinte
Ne nelakorugutha
Repu repu antu parugulu theese
Aashala padavalo
Repatikai choose choopulo
Ninnala chaayale
O disha leni naa payanamlo
Velugurekhawai
Neethone nadiche ee payanamlo
Nijamauthundaa kala
Oka nitturputho
Gadichipothaayaa
Rojulu, nelalu, samvatsaraalu
Edo aashatho
Ee kanureppala anchuna
Repannadi daagunte
Nenu maatram ikkade
Nilichiponaa
Repu repu antu parugulu theese
Aashala padavalo
Repatikai choose choopulo
Ninnala chaayale
Repannadi nee chetilo
Matti bommala
Repannadi naa oohalo
Rangula lokama