Telugu Lyrics
గోవిందా గోవిందా
వెన్నెల రేయిలో వచ్చాను
గోవిందా గోవిందా
కన్నయ్యా కరుణించు
కాపాడవా నాన్నయ్యా
నందగోపా నందకిశోర
నారాయణ హరి
కొండల్ని దాటి వచ్చాను
గోవిందా గోవిందా
వెన్నెల రేయిలో వచ్చాను
గోవిందా గోవిందా
గోపాల బాలుడా
గోవర్ధనోద్ధారకా
రత్నాల కిరీటము
రామచంద్ర ప్రభు
గోపాల బాలుడా
గోవర్ధనోద్ధారకా
రత్నాల కిరీటము
రామచంద్ర ప్రభు
నన్నెవ్వరు నమ్మరు
నన్నెవ్వరు చూడరు
నీవే లోకనాధుడు
నారాయణ హరి
కొండల్ని దాటి వచ్చాను
గోవిందా గోవిందా
వెన్నెల రేయిలో వచ్చాను
గోవిందా గోవిందా
కొండల్ని దాటి వచ్చాను
గోవిందా గోవిందా
వెన్నెల రేయిలో వచ్చాను
గోవిందా గోవిందా
కన్నయ్యా కరుణించు
కాపాడవా నాన్నయ్యా
నందగోపా నందకిశోర
నారాయణ హరి
English Lyrics / Transliteration
Govinda Govinda
Vennela reyilo vachaanu
Govinda Govinda
Kannayya karuninchu
Kaapaadava naannayya
Nandagopa Nandakishora
Narayana Hari
Kondalni daati vachaanu
Govinda Govinda
Vennela reyilo vachaanu
Govinda Govinda
Gopala baluda
Govardhanoddharaka
Ratnala kireetamu
Ramachandra prabhu
Gopala baluda
Govardhanoddharaka
Ratnala kireetamu
Ramachandra prabhu
Nannevaru nammaru
Nannevaru chudaru
Neeve lokanaadhudu
Narayana Hari
Kondalni daati vachaanu
Govinda Govinda
Vennela reyilo vachaanu
Govinda Govinda
Kondalni daati vachaanu
Govinda Govinda
Vennela reyilo vachaanu
Govinda Govinda
Kannayya karuninchu
Kaapaadava naannayya
Nandagopa Nandakishora
Narayana Hari