Telugu Lyrics
నీలిమేఘశ్యామా నీదు దయకరుమాయే
నిదుర కరుణాయే నిదుర కరుణాయే
నీలిమేఘశ్యామా నీదు దయకరుమాయే
పగలంత మాయలో బ్రతుకే భారమై
నలిగే బ్రతుకులకై నీదు మది కరిగే
పగలంత మాయలో బ్రతుకే భారమై
నలిగే బ్రతుకులకై నీదు మది కరిగే
నిదుర కరుణాయే నిదుర కరుణాయే
నీలిమేఘశ్యామా నీదు దయకరుమాయే
వేదనల తొలగించి వీడని శాంతిని
అందించు వాడవు అయ్యప్ప నీవయా
వేదనల తొలగించి వీడని శాంతిని
అందించు వాడవు అయ్యప్ప నీవయా
నిదుర కరుణాయే నిదుర కరుణాయే
నీలిమేఘశ్యామా నీదు దయకరుమాయే
అయ్యప్ప నీ శరణయ్యప్ప అయ్యప్ప
అయ్యప్ప నీ శరణయ్యప్ప అయ్యప్ప
శరణమయ్యప్ప అయ్యప్ప
శరణమయ్యప్ప అయ్యప్ప
English Lyrics / Transliteration
Neeli meghashyamaa needu dayakaruumaaye
Nidura karunaaye nidura karunaaye
Neeli meghashyamaa needu dayakaruumaaye
Pagalanta maayalo bratuke bhaaramai
Nalige bratukulakai needu madi karige
Pagalanta maayalo bratuke bhaaramai
Nalige bratukulakai needu madi karige
Nidura karunaaye nidura karunaaye
Neeli meghashyamaa needu dayakaruumaaye
Vedanala tolaginchi veedani shaanthini
Andinchu vaadavu Ayyappa neevayaa
Vedanala tolaginchi veedani shaanthini
Andinchu vaadavu Ayyappa neevayaa
Nidura karunaaye nidura karunaaye
Neeli meghashyamaa needu dayakaruumaaye
Ayyappa nee sharanayyappa ayyappa
Ayyappa nee sharanayyappa ayyappa
Sharanammayyappa ayyappa
Sharanammayyappa ayyappa