Telugu Lyrics
శివుని రూపం చూడాలని ఉందా
శివుని రూపం చూడాలని ఉందా
చూడాలని ఉందా చూడాలని ఉందా
చూడాలని ఉందా చూడాలని ఉందా
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
భూతనాధుని రూపం చూడాలని ఉందా
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
భూతనాధుని రూపం చూడాలని ఉందా
వయ్యారంగా వుండే యవతారము
కైలాసాన వుండే ఆ రూపము
కైలాసాన వుండే ఆ రూపము
వయ్యారంగా వుండే యవతారము
వయ్యారంగా వుండే యవతారము
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
కల్యాణ సుందరము చూడాలని ఉందా
హరిహర సుతము చూడాలని ఉందా
హరిహర సుతము చూడాలని ఉందా
కల్యాణ సుందరము చూడాలని ఉందా
కల్యాణ సుందరము చూడాలని ఉందా
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
లోక రక్షకుడైన రూపము
దేవ గంధర్వులు కొలిచే రూపము
దేవ గంధర్వులు కొలిచే రూపము
లోక రక్షకుడైన రూపము
లోక రక్షకుడైన రూపము
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అష్టాదశ పురాణాల సారము
అయ్యప్ప రూపము చూడాలని ఉందా
అయ్యప్ప రూపము చూడాలని ఉందా
అష్టాదశ పురాణాల సారము
అష్టాదశ పురాణాల సారము
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి
English Lyrics / Transliteration
Shivuni roopam choodaalani undaa
Shivuni roopam choodaalani undaa
Choodaalani undaa choodaalani undaa
Choodaalani undaa choodaalani undaa
Ayyappa Swami Ayyappa Swami
Ayyappa Swami Ayyappa Swami
Bhoothanadhuni roopam choodaalani undaa
Ayyappa Swami Ayyappa Swami
Bhoothanadhuni roopam choodaalani undaa
Vayyaaranga vunde yavataaramu
Kailasaana vunde aa roopamu
Kailasaana vunde aa roopamu
Vayyaaranga vunde yavataaramu
Vayyaaranga vunde yavataaramu
Ayyappa Swami Ayyappa Swami
Ayyappa Swami Ayyappa Swami
Kalyana sundaramu choodaalani undaa
Harihara suthamu choodaalani undaa
Harihara suthamu choodaalani undaa
Kalyana sundaramu choodaalani undaa
Kalyana sundaramu choodaalani undaa
Ayyappa Swami Ayyappa Swami
Ayyappa Swami Ayyappa Swami
Loka rakshakudaina roopamu
Deva gandharvulu koliche roopamu
Deva gandharvulu koliche roopamu
Loka rakshakudaina roopamu
Loka rakshakudaina roopamu
Ayyappa Swami Ayyappa Swami
Ayyappa Swami Ayyappa Swami
Ashtaadasha puraanala saaramu
Ayyappa roopamu choodaalani undaa
Ayyappa roopamu choodaalani undaa
Ashtaadasha puraanala saaramu
Ashtaadasha puraanala saaramu
Ayyappa Swami Ayyappa Swami
Ayyappa Swami Ayyappa Swami