Telugu Lyrics
నీ నామం పలికితే చాలు
అయ్యప్పా నా అయ్యప్పా
నీ పాద సేవనంటే చాలు
శబరి గిరి వ్రాతయ్యప్పా
ఓ మణికంటా ఓ మణికంటా
శరణు శరణు అయ్యప్పా
నీ నామం పలికితే చాలు
అయ్యప్పా నా అయ్యప్పా
నీ పాద సేవనంటే చాలు
శబరి గిరి వ్రాతయ్యప్పా
ఓ మణికంటా ఓ మణికంటా
అరుదైన నీ దర్శనము
భక్తకోటికి వరం
అరుదైన నీ దర్శనము
భక్తకోటికి వరం
నిరుపేద ధనిక బేధమెరుగని
నీ దయకై మా నిరీక్షణం
నిరుపేద ధనిక బేధమెరుగని
నీ దయకై మా నిరీక్షణం
శబరి గిరి వ్రాతయ్యప్పా
ఓ మణికంటా ఓ మణికంటా
అయ్యప్పా నా అయ్యప్పా
నీ పాద సేవనంటే చాలు
శబరి గిరి వ్రాతయ్యప్పా
ఓ మణికంటా ఓ మణికంటా
English Lyrics / Transliteration
Nee naamam palikite chaalu
Ayyappa Na Ayyappa
Nee paada sevanante chaalu
Sabari giri vraatayyappa
O Manikanta O Manikanta
Sharannu Sharannu Ayyappa
Nee naamam palikite chaalu
Ayyappa Na Ayyappa
Nee paada sevanante chaalu
Sabari giri vraatayyappa
O Manikanta O Manikanta
Arudaina nee darshanamu
Bhaktakotiki varam
Arudaina nee darshanamu
Bhaktakotiki varam
Nirupeda dhanika bhedamerugani
Nee dayakai maa nireekshanam
Nirupeda dhanika bhedamerugani
Nee dayakai maa nireekshanam
Sabari giri vraatayyappa
O Manikanta O Manikanta
Ayyappa Na Ayyappa
Nee paada sevanante chaalu
Sabari giri vraatayyappa
O Manikanta O Manikanta