Telugu Lyrics
శరణు శరణు నాథం
ఎన్నెన్నో జన్మలపుణ్యం
ఏమిటయ్యా నీమాయం
సిరి సిరి సంతోషం
శరణు శరణు నాథం
ఎన్నెన్నో జన్మలపుణ్యం
ఏమిటయ్యా నీమాయం
నీరజనేత్రుడా నవనీత చోరుడా
వేదగాన లోలుడా
లోకసంచారిగా
కనకవృష్టి కురిపించరా
భక్తకోటికి
వరం కానుక ఇయ్యరా
సిరి సిరి సంతోషం
శరణు శరణు నాథం
ఎన్నెన్నో జన్మలపుణ్యం
ఏమిటయ్యా నీమాయం
అఖిలాండ నాయకుడా
అరవింద లోచనా
మధురగాన విరహికా
శివశంకరుని నీకు
వందనం అభివందనం
అయ్యా నీదు
పావన పద దర్శనం
సిరి సిరి సంతోషం
శరణు శరణు నాథం
ఎన్నెన్నో జన్మలపుణ్యం
ఏమిటయ్యా నీమాయం
English Lyrics / Transliteration
Sharana sharana naatham
Ennenno janmalapunyam
Emitayya neemayam
Siri siri santhosham
Sharana sharana naatham
Ennenno janmalapunyam
Emitayya neemayam
NeerajanetruDa navaneetha choruda
Vedagaana loluda
Lokasancharigaa
Kanaka vrushti kuripincharaa
Bhakta kotiki
Varam kaanuka iyyaraa
Siri siri santhosham
Sharana sharana naatham
Ennenno janmalapunyam
Emitayya neemayam
Akhilaanda nayakuda
Aravinda lochanaa
Madhuragaana virahikaa
Sivashankaruni neeku
Vandanam abhivandanam
Ayyya needu
Paavana pada darshanam
Siri siri santhosham
Sharana sharana naatham
Ennenno janmalapunyam
Emitayya neemayam