Telugu Lyrics
శరణం అయ్యప్పా
ఓం మణికంఠాయ నమః
శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా
శరణం అయ్యప్పా
పడి పూజకు రారా
స్వామి పడి పూజకు రారా
మలయప్పా
శరణం అయ్యప్పా
శబరి కొండపై
శరణు కోరితే
వరాలు ఇస్తాడు
హరిహర సుతుడై
ఓం మణికంఠాయ నమః
శరణం అయ్యప్పా
భక్త జనాలందరి
బాధలు తీర్చే
నమ్మినవారికి
నవనిధి ఇస్తాడు
స్వామి సన్నిధిలో
దాసోహమంటూ
నమస్కరించగా
నాట్యం చేస్తాడు
ఓం మణికంఠాయ నమః
శరణం అయ్యప్పా
అయ్యప్పా
శరణం అయ్యప్పా
అయ్యప్పా
శరణం అయ్యప్పా
English Lyrics / Transliteration
Sharanam Ayyappa
Om Manikantaya Namaha
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Sharanam Ayyappa
Padi Pujaku Raara
Swami Padi Pujaku Raara
Malayappa
Sharanam Ayyappa
Sabari Kondapai
Sharanu Korite
Varalu Istadu
Harihara Sutudai
Om Manikantaya Namaha
Sharanam Ayyappa
Bhakta Janalandari
Badhalu Teerche
Namminavariki
Navanidhi Istadu
Swami Sannidhilo
Dasohamantoo
Namaskarinchaga
Natyam Chestadu
Om Manikantaya Namaha
Sharanam Ayyappa
Ayyappa
Sharanam Ayyappa
Ayyappa
Sharanam Ayyappa