Telugu Lyrics
నన్ను చూసి ఆగవా
లే లే లే కాకా కాకా
నిన్ను కనిపెట్టనా
రా రా రాకా రాకా
నన్ను చూసి ఆగవా
లే లే లే కాకా కాకా
నిన్ను కనిపెట్టనా
నీ చూపుల లో వలపుల
వలలో పడిపోయానుగా
మెల్లమెల్లగ ఊపిరి
బిగబట్టి చస్తున్నానుగా
పక్క నిన్ను కూర్చోబెట్టి
రారా రారా అని పిలిచి
కాఫీ తాగు మని అడిగితే
పడతానంటూ పడిపోయి
నా ఒడిలో ఒళ్లు విరిచి
నీ నడుముపై చేయి వేసి
ఆదిరాయే అని పలికి
అరకొరగా ముద్దెట్టగా
రా రా రాకా రాకా
నన్ను చూసి ఆగవా
లే లే లే కాకా కాకా
నిన్ను కనిపెట్టనా
చిట్టి పొట్టి పనులకే
చుక్కలు చూపిస్తావుగా
చిన్న చిన్న గొడవలకే
కన్నీరే చూపిస్తావుగా
నా కళ్ళలో ఆనందాల
మెరుపులు నువ్వేగా
నా గుండెలో సడియైన
సంగీతం నువ్వేగా
అడుగు అడుగున నీ తోడు
లేకపోతే నేను లేనేలే
నా ఏడాదంతా నీ ఊసే
పదే పదే వినాలని
అడుగు అడుగున నీ తోడు
లేకపోతే నేను లేనేలే
నా ఏడాదంతా నీ ఊసే
పదే పదే వినాలని
రా రా రాకా రాకా
నన్ను చూసి ఆగవా
లే లే లే కాకా కాకా
నిన్ను కనిపెట్టనా
నీ చూపుల లో వలపుల
వలలో పడిపోయానుగా
మెల్లమెల్లగ ఊపిరి
బిగబట్టి చస్తున్నానుగా
English Lyrics / Transliteration
Nannu chusi aagavaa
Le le le kaaka kaaka
Ninnu kanipettanaa
Ra ra raka raaka
Nannu chusi aagavaa
Le le le kaaka kaaka
Ninnu kanipettanaa
Nee choopula lo valapula
Valalo padipoyaanugaa
Mellamellaga oopiri
Bigabatti chusthunnaanugaa
Pakka ninnu koorchobetti
Raara raara ani pilichi
Coffee thaagu mani adigithe
Padathaanantu padipoyi
Naa odilo ollu virichi
Nee nadumupai cheyi vesi
Aadhiraaye ani paliki
Arakoraga muddetta gaa
Ra ra raka raaka
Nannu chusi aagavaa
Le le le kaaka kaaka
Ninnu kanipettanaa
Chitti potti panulake
Chukkalu choopisthavugaa
Chinna chinna godavalake
Kannire choopisthavugaa
Naa kallalo aanandaala
Merupulu nuvvega
Naa gundelo sadiyaina
Sangeetham nuvvega
Adugu aduguna nee thodu
Lekapothe nenu lenale
Naa yedaantha nee use
Padhe padhe vinaalani
Adugu aduguna nee thodu
Lekapothe nenu lenale
Naa yedaantha nee use
Padhe padhe vinaalani
Ra ra raka raaka
Nannu chusi aagavaa
Le le le kaaka kaaka
Ninnu kanipettanaa
Nee choopula lo valapula
Valalo padipoyaanugaa
Mellamellaga oopiri
Bigabatti chusthunnaanugaa