Telugu Lyrics
భూతలమున నీవే రాజు
భక్త మందారమా
మా విభుడవు నీవే కదా
చత్రపతి సౌ మహారాజు
భూతలమున నీవే రాజు
భక్త మందారమా
మా విభుడవు నీవే కదా
శ్రీగిరి శిఖరమున వెలసితివి
శరణాగత రక్షకుడవై వెలసితివి
శ్రీగిరి శిఖరమున వెలసితివి
శరణాగత రక్షకుడవై వెలసితివి
మంగళగిరి నామమున
మందహాస సుముఖుడవై
మంగళగిరి నామమున
మందహాస సుముఖుడవై
మా గుండెల్లో కొలువైతివి
చత్రపతి సౌ మహారాజు
భూతలమున నీవే రాజు
భక్త మందారమా
మా విభుడవు నీవే కదా
శిరములందు సుక్షీరములు
నీకై నిత్యం పొంగే
శిరములందు సుక్షీరములు
నీకై నిత్యం పొంగే
దూరదూరాలనుండి
నీ భక్తులు నిన్నే చేరే
దూరదూరాలనుండి
నీ భక్తులు నిన్నే చేరే
కోరికలెన్నో తీర్చే
కామదృప్తినిచ్చే
కోరికలెన్నో తీర్చే
కామదృప్తినిచ్చే
లోకానికి దీపానివై
చత్రపతి సౌ మహారాజు
భూతలమున నీవే రాజు
భక్త మందారమా
మా విభుడవు నీవే కదా
అష్టైశ్వర్యాలు నీవే
అనుగ్రహించి నన్ను
అష్టైశ్వర్యాలు నీవే
అనుగ్రహించి నన్ను
కాపాడు దైవం నీవే
కరుణామయానివే
కాపాడు దైవం నీవే
కరుణామయానివే
ఎంత పలికిన తనివితీరదు
నీ మహిమను చెప్పగా
ఎంత పలికిన తనివితీరదు
నీ మహిమను చెప్పగా
నీవే సృష్టికర్తనై
చత్రపతి సౌ మహారాజు
భూతలమున నీవే రాజు
భక్త మందారమా
మా విభుడవు నీవే కదా
English Lyrics / Transliteration
Bhootalamuna neeve raju
Bhakta mandaarama
Maa vibhudu neeve kada
Chatrapathi sou maharaju
Bhootalamuna neeve raju
Bhakta mandaarama
Maa vibhudu neeve kada
Srigiri shikaramuna velasithi
Sharanagatha rakshakudai velasithi
Srigiri shikaramuna velasithi
Sharanagatha rakshakudai velasithi
Mangalagiri naamuna
Mandahaasa sumukhudai
Mangalagiri naamuna
Mandahaasa sumukhudai
Maa gundello koluvaithi
Chatrapathi sou maharaju
Bhootalamuna neeve raju
Bhakta mandaarama
Maa vibhudu neeve kada
Shiramlendu sukheeramulu
Neekai nityam ponge
Shiramlendu sukheeramulu
Neekai nityam ponge
Dooradooralanundi
Nee bhaktulu ninne chere
Dooradooralanundi
Nee bhaktulu ninne chere
Korikalenno teerche
Kaamadr̥iptiniche
Korikalenno teerche
Kaamadr̥iptiniche
Lokaaniki deepanai
Chatrapathi sou maharaju
Bhootalamuna neeve raju
Bhakta mandaarama
Maa vibhudu neeve kada
Ashtaishvaryalu neeve
Anugrahinchi nannu
Ashtaishvaryalu neeve
Anugrahinchi nannu
Kapadu daivam neeve
Karunamayanive
Kapadu daivam neeve
Karunamayanive
Enta palikina taniviteeradu
Nee mahimanu cheppaga
Enta palikina taniviteeradu
Nee mahimanu cheppaga
Neeve srushtikarthanai
Chatrapathi sou maharaju
Bhootalamuna neeve raju
Bhakta mandaarama
Maa vibhudu neeve kada