Telugu Lyrics
ఎర్ర బుగ్గలు సింగారించుకుంటే
వయ్యారాలు చెయ్యబోతుంటే
వయసు ఆగదు అట్టాగే
ఎర్ర అంచు చీర కట్టుకుంటే
ఎర్ర బుగ్గలు సింగారించుకుంటే
వయ్యారాలు చెయ్యబోతుంటే
వయసు ఆగదు అట్టాగే
మెత్త మెత్తని నడుము తిప్పుతూ
మెల్ల మెల్లగ చూస్తూ
పక్కాగా కొట్టేటి చూపులతో
పరుగులు తీయిస్తుంటే
తొలిసారిగా కాకుండా
వయ్యారాలు ఒలకబోసి
తొలివలపును తొలిసారిగా
తెలియ జెప్పబోతుంటే
ఎర్ర అంచు చీర కట్టుకుంటే
ఎర్ర బుగ్గలు సింగారించుకుంటే
వయ్యారాలు చెయ్యబోతుంటే
వయసు ఆగదు అట్టాగే
ఎర్ర అంచు చీర కట్టుకుంటే
ఎర్ర బుగ్గలు సింగారించుకుంటే
వయ్యారాలు చెయ్యబోతుంటే
వయసు ఆగదు అట్టాగే
చిట్టి పొట్టి గొంతుతో
చెంపకు తాకిన నీ చేతులతో
చిరునవ్వుల పూరేకులతో
చోరబోయే చూపులతో
అదిరేటి నడుము ఊపుతూ
అందమెంట కోరుతూ
అటుఇటు తిరుగుతున్న
అందానికి అల్లుకుంటే
పైన పైన చూడదు
పట్టుమనిపించదు
పక్కకు తిరగేసి
వగలు వగలు చెయ్యబోతుంటే
ఎర్ర అంచు చీర కట్టుకుంటే
ఎర్ర బుగ్గలు సింగారించుకుంటే
వయ్యారాలు చెయ్యబోతుంటే
వయసు ఆగదు అట్టాగే
ఎర్ర అంచు చీర కట్టుకుంటే
ఎర్ర బుగ్గలు సింగారించుకుంటే
వయ్యారాలు చెయ్యబోతుంటే
వయసు ఆగదు అట్టాగే
English Lyrics / Transliteration
Yerra buggalu singarinchukunte
Vayyaaraalu cheyyabothunte
Vayasu aagadu attaage
Yerra anchu cheera kattukunte
Yerra buggalu singarinchukunte
Vayyaaraalu cheyyabothunte
Vayasu aagadu attaage
Mettha metthani nadumu tipputhoo
Mella mellaga choosthoo
Pakkagaa kotte ti choopulatho
Parugulu theeyisthunte
Tholisaarigaa kaakundaa
Vayyaaraalu olakabosi
Tholivalapunu tholisaarigaa
Theliya jeppabothunte
Yerra anchu cheera kattukunte
Yerra buggalu singarinchukunte
Vayyaaraalu cheyyabothunte
Vayasu aagadu attaage
Yerra anchu cheera kattukunte
Yerra buggalu singarinchukunte
Vayyaaraalu cheyyabothunte
Vayasu aagadu attaage
Chitti potti gonthutho
Chempaku thaakina nee chethulatho
Chirunavvula poorukulatho
Choraboye choopulatho
Adireti nadumu ooputhoo
Andamentha koruthoo
Atu itu thiruguthunna
Andaaniki allukunte
Paina paina choodadu
Pattumanipinchadu
Pakkaku thirugesi
Vagalu vagalu cheyyabothunte
Yerra anchu cheera kattukunte
Yerra buggalu singarinchukunte
Vayyaaraalu cheyyabothunte
Vayasu aagadu attaage
Yerra anchu cheera kattukunte
Yerra buggalu singarinchukunte
Vayyaaraalu cheyyabothunte
Vayasu aagadu attaage