Telugu Lyrics
దీన దయారామ
దిగు దిగు నా గణా
దీన దయారామ
అగ్ని కణముల కంటితో
సృష్టిని సృష్టించి
నీల కంటము పీల్చి
లోకముల రక్షించి
బాల గణాధిపతినై
వినాయకుడై వచ్చి
దugga దugga దugga నా
గణాధిపతినై వచ్చి
దugga దugga దugga నా
గణాధిపతినై వచ్చి
దిగు దిగు నా గణా
దీన దయారామ
దిగు దిగు నా గణా
దీన దయారామ
వినాయక వందనం
భక్త జన వందనం
వినాయక వందనం
భక్త జన వందనం
జగమంత దేవునికి
జయ మంగళం
జయ మంగళం
బాల గణపతికి
జయ మంగళం
జయ మంగళం
దిగు దిగు నా గణా
దీన దయారామ
దిగు దిగు నా గణా
దీన దయారామ
అంకితము
అంకితము
అంకితము
నా జన్మంతా
నీకే
అంకితము
అంకితము
అంకితము
నా జన్మంతా
నీకే
English Lyrics / Transliteration
Dīna dayārāma
Digu digu naa gaṇaa
Dīna dayārāma
Agni kaṇamula kaṇṭitō
Sr̥ṣṭini sr̥ṣṭin̄ci
Nīla kaṇṭamu pīlci
Lōkamula rakṣin̄ci
Bāla gaṇādhipatinai
Vināyakuḍai vacci
Dugga dugga dugga naa
Gaṇādhipatinai vacci
Dugga dugga dugga naa
Gaṇādhipatinai vacci
Digu digu naa gaṇaa
Dīna dayārāma
Digu digu naa gaṇaa
Dīna dayārāma
Vināyaka vandanaṁ
Bhakta jana vandanaṁ
Vināyaka vandanaṁ
Bhakta jana vandanaṁ
Jagamanta dēvuniki
Jaya maṅgaḷaṁ
Jaya maṅgaḷaṁ
Bāla gaṇapatiki
Jaya maṅgaḷaṁ
Jaya maṅgaḷaṁ
Digu digu naa gaṇaa
Dīna dayārāma
Digu digu naa gaṇaa
Dīna dayārāma
Aṅkitamu
Aṅkitamu
Aṅkitamu
Naa janmantā
Nīkē
Aṅkitamu
Aṅkitamu
Aṅkitamu
Naa janmantā
Nīkē