Telugu Lyrics
కన్నుల పండుగ చేయుచున్నది
కల్వ కన్నుల కాంత నీ పరువము
కన్నుల పండుగ చేయుచున్నది
మత్తెక్కించు మదనుని తూణీరము
మక్కువ తీర్చు రతి యవ్వనము
మత్తెక్కించు మదనుని తూణీరము
మక్కువ తీర్చు రతి యవ్వనము
కల్వ కన్నుల కాంత నీ పరువము
కన్నుల పండుగ చేయుచున్నది
కళకళ లాడే నీ సొగసు తీరు
కథలు చెప్పును కలల పండుగ
కళకళ లాడే నీ సొగసు తీరు
కథలు చెప్పును కలల పండుగ
కొత్త కోయిల కూసె కోరగా
కోరి కోరి నిన్నే పిలిచెగా
కొత్త కోయిల కూసె కోరగా
కోరి కోరి నిన్నే పిలిచెగా
కల్వ కన్నుల కాంత నీ పరువము
కన్నుల పండుగ చేయుచున్నది
చక్కెర పొంగలి చెక్కిళ్ళ లో
చందురుడు దాచెనెమో
చక్కెర పొంగలి చెక్కిళ్ళ లో
చందురుడు దాచెనెమో
నవ్విన నవ్వుల నాట్యములలో
నా మనసే వెలిసెనెమో
నవ్విన నవ్వుల నాట్యములలో
నా మనసే వెలిసెనెమో
కల్వ కన్నుల కాంత నీ పరువము
కన్నుల పండుగ చేయుచున్నది
English Lyrics / Transliteration
Kannula Panduga Cheyuchunnadi
Kalva Kanula Kantha Nee Paruvamu
Kannula Panduga Cheyuchunnadi
Mattekkinchu Madanuni Thooneeramu
Makkuva Theerchu Rathi Yavvanamu
Mattekkinchu Madanuni Thooneeramu
Makkuva Theerchu Rathi Yavvanamu
Kalva Kanula Kantha Nee Paruvamu
Kannula Panduga Cheyuchunnadi
Kalakala Laade Nee Sogasu Theeru
Kathalu Cheppunu Kalala Panduga
Kalakala Laade Nee Sogasu Theeru
Kathalu Cheppunu Kalala Panduga
Kotha Koyila Koose Koraga
Kori Kori Ninne Pilichega
Kotha Koyila Koose Koraga
Kori Kori Ninne Pilichega
Kalva Kanula Kantha Nee Paruvamu
Kannula Panduga Cheyuchunnadi
Chekkera Pongali Chekkilla Lo
Chandurudu Daachenemo
Chekkera Pongali Chekkilla Lo
Chandurudu Daachenemo
Navvina Navvula Naatyamulalo
Naa Manase Velisenemo
Navvina Navvula Naatyamulalo
Naa Manase Velisenemo
Kalva Kanula Kantha Nee Paruvamu
Kannula Panduga Cheyuchunnadi