Telugu Lyrics
లోకాన ప్రేమంటే ఇదేనేమో
నమ్మలేని నిజం ఇదేనేమో
నా కోసమే నీవూ ఉన్నావీ
లోకాన ప్రేమంటే ఇదేనేమో
నమ్మలేని నిజం ఇదేనేమో
నీ ప్రేమలో కరిగిపోనీ
నా ఊపిరి నీదేననీ
నా కోసమే నీవూ ఉన్నావీ
లోకాన ప్రేమంటే ఇదేనేమో
నమ్మలేని నిజం ఇదేనేమో
నీ కనులలో లోకాలున్నా
నీ నవ్వులలో పన్నీరున్నా
నీ పెదవుల పై మాటలైనా
నా చెవిలో సరిగమలైనా
నీ చేయి పట్టి నడిచేవేళ
మనసులో దేవత వున్నా
నా కోసమే నీవూ ఉన్నావీ
లోకాన ప్రేమంటే ఇదేనేమో
నమ్మలేని నిజం ఇదేనేమో
నా జన్మకి నీ రూపొకటే
నా కంటికి నీ రూపొకటే
నా గుండెలో నీ ఊహొకటే
ఈ దేహములో ప్రాణమొకటే
నువ్వేగా నాకు లోకమంటే
మరి నువ్వే లోకం ఐతే
నా కోసమే నీవూ ఉన్నావీ
లోకాన ప్రేమంటే ఇదేనేమో
నమ్మలేని నిజం ఇదేనేమో
English Lyrics / Transliteration
Lokana premanTe idenemO
Nammaleni nijam idenemO
Naa kosame neevu unnavi
Lokana premanTe idenemO
Nammaleni nijam idenemO
Nee premalo karigipOnee
Naa oopiri needenanee
Naa kosame neevu unnavi
Lokana premanTe idenemO
Nammaleni nijam idenemO
Nee kanulalo lokalunnaa
Nee navvulalo panneerunnaa
Nee pedavula pai maatalainaa
Naa chevi lo sarigamAlainaa
Nee cheyi patti nadichevela
Manasulo devatha vunnnaa
Naa kosame neevu unnavi
Lokana premanTe idenemO
Nammaleni nijam idenemO
Naa janmaki nee roopokate
Naa kantiki nee roopokate
Naa gundelo nee oohokate
Ee dehamulo praanamokate
Nuvvega naaku lokamante
Mari nuvve lokam aithe
Naa kosame neevu unnavi
Lokana premanTe idenemO
Nammaleni nijam idenemO