Telugu Lyrics
రసమయీ నా యదలోన
రా రా రాగమయీ రాగమయీ
రసమయీ నా యదలోన
రాగాలన్నీ మమతాగీతికలై
రావే ఈ జన్మకి
రా రా రాగమయీ రాగమయీ
రసమయీ నా యదలోన
నాట్యపు మేఖల తాళాలు ధరించి
నవరసాలు నీలో నింపి
నాట్యపు మేఖల తాళాలు ధరించి
నవరసాలు నీలో నింపి
అందాలన్నిటినీ అర్చనగా చేసి
అభినయించు శ్రీదేవి
రా రా రాగమయీ రాగమయీ
రసమయీ నా యదలోన
రాగాలన్నీ మమతాగీతికలై
రావే ఈ జన్మకి
రా రా రాగమయీ రాగమయీ
రసమయీ నా యదలోన
పల్లవిలో ప్రేమను పలికించి
చరణంలో ఆశను నింపి
పల్లవిలో ప్రేమను పలికించి
చరణంలో ఆశను నింపి
స్వరాల పూలతో నీ నడక మలిచి
వధువైన వేళా
నీవే నా సర్వం, నీవే నా సర్వం
నీవే నా సర్వం
శ్రీదేవి
రా రా రాగమయీ రాగమయీ
రసమయీ నా యదలోన
రాగాలన్నీ మమతాగీతికలై
రావే ఈ జన్మకి
రా రా రాగమయీ రాగమయీ
రసమయీ నా యదలోన
English Lyrics / Transliteration
Rasamaayi naa yadhalona
Ra ra ragamayee ragamayee
Rasamaayi naa yadhalona
Ragaalanni mamathaagithikalai
Raave ee janmaki
Ra ra ragamayee ragamayee
Rasamaayi naa yadhalona
Naatyapu mekhalathaalalu dharinchi
Navarasalu neelo nimpi
Naatyapu mekhalathaalalu dharinchi
Navarasalu neelo nimpi
Andaalanneetti archanagaa chesi
Abhinayinchu sridevi
Ra ra ragamayee ragamayee
Rasamaayi naa yadhalona
Ragaalanni mamathaagithikalai
Raave ee janmaki
Ra ra ragamayee ragamayee
Rasamaayi naa yadhalona
Pallavilo premanu palikinchi
Charanamlo aashanu nimpi
Pallavilo premanu palikinchi
Charanamlo aashanu nimpi
Swaraala poovulatho nee nadaka malichi
Vadhuvainaa velaa
Neeve naa sarvam, neeve naa sarvam
Neeve naa sarvam
Sridevi
Ra ra ragamayee ragamayee
Rasamaayi naa yadhalona
Ragaalanni mamathaagithikalai
Raave ee janmaki
Ra ra ragamayee ragamayee
Rasamaayi naa yadhalona