Telugu Lyrics
ఆ కళ్ళలో ముసుగులో ఏముందో కనుగొనగా
పరువమే తొలిసారి కొత్త లోకం చూసా
ఆ లోకంలో తేలిపోతూ ఏమైందో మరిచిపోగా
అందమా.. సొగసమా..
నా గుండె తాకింది ప్రేమగా
అడగనీ.. కలగనీ..
నీపైనే మనసు పడిందిగా
కన్నెలే తొలిసారి కొంటె చూపు చూసా
ఆ కళ్ళలో ముసుగులో ఏముందో కనుగొనగా
పరువమే తొలిసారి కొత్త లోకం చూసా
ఆ లోకంలో తేలిపోతూ ఏమైందో మరిచిపోగా
మెల్లగ నీ అడుగు జాడలు
మదిలోన చేరెనులే
వెన్నెల నీ ముగ్ధ రూపము
మదిలోన నిలిచెలే
చెలియా.. చెలియా..
నీకై నేను పరితపించగా
తడబడే.. పడతా..
నన్ను నేనే మరుచుకోగా
నీలి కన్నులలోన
నీలి సంద్రమె ఉందే
నీ నవ్వు రేణువులే
మల్లె దండలే
గాలి వీచే వేళలో
నీ పిలుపు వినపడగా
వలపు పొంగి పొరలగా
మదికి హాయి గొలుపగా
అందమా.. సొగసమా..
నా గుండె తాకింది ప్రేమగా
అడగనీ.. కలగనీ..
నీపైనే మనసు పడిందిగా
కన్నెలే తొలిసారి కొంటె చూపు చూసా
ఆ కళ్ళలో ముసుగులో ఏముందో కనుగొనగా
పరువమే తొలిసారి కొత్త లోకం చూసా
ఆ లోకంలో తేలిపోతూ ఏమైందో మరిచిపోగా
English Lyrics / Transliteration
Aa kallalo musugulo emundo kanugonaga
Paruvame tholisaari kottha lokam chusa
Aa lokamlo thelipothu emaaindho marichipoga
Andhama.. sogasama..
Naa gunde thaakindi premaga
Adagani.. kalagani..
Neepaine manasu padindhiga
Kannele tholisaari konte chupu chusa
Aa kallalo musugulo emundo kanugonaga
Paruvame tholisaari kottha lokam chusa
Aa lokamlo thelipothu emaaindho marichipoga
Mellaga nee adugu jaadalu
Madilona cherenu le
Vennela nee mugdha roopamu
Madilona nilichele
Cheliya.. cheliya..
Neekai nenu parithapinchaga
Thadabade.. padathaa..
Nannu nene maruchukoga
Neeli kannulalonana
Neeli sandrame undhe
Nee navvu renuvule
Malle dandale
Gaali veeche velalo
Nee pilupu vinapadaga
Valapu pongi poralaga
Madiki haayi golupaga
Andhama.. sogasama..
Naa gunde thaakindi premaga
Adagani.. kalagani..
Neepaine manasu padindhiga
Kannele tholisaari konte chupu chusa
Aa kallalo musugulo emundo kanugonaga
Paruvame tholisaari kottha lokam chusa
Aa lokamlo thelipothu emaaindho marichipoga