Telugu Lyrics
కొండంత దేవుడన్న కోటి తలంబ్రాలు
కొమరవెల్లి మల్లన్న కొండంత దేవుడు
కొండంత దేవుడన్న కోటి తలంబ్రాలు
చేతుల వాయిద్యాలు చెవులకి సరిగమలు
చేతుల వాయిద్యాలు చెవులకి సరిగమలు
అందరిలో అందమైన అందాల బొమ్మలు
అందరిలో అందమైన అందాల బొమ్మలు
కొమరవెల్లి మల్లన్న కొండంత దేవుడు
కొండంత దేవుడన్న కోటి తలంబ్రాలు
కొండంత దేవుడన్న కోటి తలంబ్రాలు
పిల్లానా పిల్లోడు పయ్యారాల పిల్లాడు
పయ్యారాల పిల్లాడు పట్టు రంగుల పిల్లాడు
పిల్లానా పిల్లోడు పయ్యారాల పిల్లాడు
పయ్యారాల పిల్లాడు పట్టు రంగుల పిల్లాడు
గొల్లకిల్ల గోరవంక గొంతు సరిగమలా
గొల్లకిల్ల గోరవంక గొంతు సరిగమలా
పిల్లలందరి మధ్యన పాలబుగ్గల పిల్లా
పిల్లలందరి మధ్యన పాలబుగ్గల పిల్లా
కొమరవెల్లి మల్లన్న కొండంత దేవుడు
కొండంత దేవుడన్న కోటి తలంబ్రాలు
కొండంత దేవుడన్న కోటి తలంబ్రాలు
గువ్వగోల గువ్వగోల గుండె లోతు గువ్వగోల
గుండె లోతు గువ్వగోల గోదారి అలలా
గువ్వగోల గువ్వగోల గుండె లోతు గువ్వగోల
గుండె లోతు గువ్వగోల గోదారి అలలా
ఏడేడు లోకాలు ఏకమై పండుగ
ఏడేడు లోకాలు ఏకమై పండుగ
జోరైన సంబరాల్లో జానపదాలు
జోరైన సంబరాల్లో జానపదాలు
కొమరవెల్లి మల్లన్న కొండంత దేవుడు
కొండంత దేవుడన్న కోటి తలంబ్రాలు
కొండంత దేవుడన్న కోటి తలంబ్రాలు
English Lyrics / Transliteration
Kondanta devudanna koti talambralu
Komarelli Mallanna kondanta devudu
Kondanta devudanna koti talambralu
Chethula vaayidyaalu chevulaki sarigamalu
Chethula vaayidyaalu chevulaki sarigamalu
Andarilo andamaina andala bommalu
Andarilo andamaina andala bommalu
Komarelli Mallanna kondanta devudu
Kondanta devudanna koti talambralu
Kondanta devudanna koti talambralu
Pillaana pillodu payyaaraala pilladu
Payyaaraala pilladu pattu rangula pilladu
Pillaana pillodu payyaaraala pilladu
Payyaaraala pilladu pattu rangula pilladu
Gollakilla goravanka gonthu sarigamala
Gollakilla goravanka gonthu sarigamala
Pillalandari madhyana paalabuggala pilla
Pillalandari madhyana paalabuggala pilla
Komarelli Mallanna kondanta devudu
Kondanta devudanna koti talambralu
Kondanta devudanna koti talambralu
Guvvagola guvvagola gunde lothu guvvagola
Gunde lothu guvvagola Godaari alalaa
Guvvagola guvvagola gunde lothu guvvagola
Gunde lothu guvvagola Godaari alalaa
Ededu lokalu ekamai panduga
Ededu lokalu ekamai panduga
Joraina sambarallo jaanapadaalu
Joraina sambarallo jaanapadaalu
Komarelli Mallanna kondanta devudu
Kondanta devudanna koti talambralu
Kondanta devudanna koti talambralu