Telugu Lyrics
ఆపదలన్నీ నీకు కానే కావురా
రాగలన్ని రానీ ముందుకొచ్చి నిలవరా
అలమట పడకయ్యా అందరినీ చూడురా
కాలం మారితే కలమలాలన్నీ పోవురా
గాలివాటు నీకు తోడై వస్తుందీ
పాతరేసుకోవద్దు నీ బ్రతుకును
పయనమాపి ఆగిపోవద్దు మనిషీ
ఆగరా ఓ నిరుద్యోగి ఆగరా
ఆపదలన్నీ నీకు కానే కావురా
రాగలన్ని రానీ ముందుకొచ్చి నిలవరా
అలమట పడకయ్యా అందరినీ చూడురా
గెలుపు నీదేనని నమ్మి ముందుకు సాగరా
గమ్యం చేరేకొరకు దారులు వెతకరా
బాధ పడితే తీరదా బ్రతుకులోన
పగలు రేయి నీకై కలలు కనరా
ఆగరా ఓ నిరుద్యోగి ఆగరా
ఆపదలన్నీ నీకు కానే కావురా
రాగలన్ని రానీ ముందుకొచ్చి నిలవరా
అలమట పడకయ్యా అందరినీ చూడురా
రేపు నీదని నమ్మి నేడు నీవు కష్టపడు
పొగరుబోతులకి నీవెప్పుడు వశపడకు
ఎంత ఒడిదుడుకులొచ్చినా ఓర్చుకో
ఆత్మగౌరవంతో పైకి లేచి నిలబడు
English Lyrics / Transliteration
Aapadalanni Neeku Kaane Kaavuraa
Raagalanni Raani Mundukocchi Nilavaraa
Alamata Padakayyaa Andarini Chooduraa
Kaalam Maarite Kalamalaalanni Povuraa
Gaali Vaatu Neeku Thodai Vasthundee
Paatharesukoddu Nee Brathukunu
Payanamaapi Aagipoddu Manishii
Aagara O Nirudyogi Aagara
Aapadalanni Neeku Kaane Kaavuraa
Raagalanni Raani Mundukocchi Nilavaraa
Alamata Padakayyaa Andarini Chooduraa
Gelupu Needenani Nammi Munduku Saagaraa
Gamyam Cherukoraku Daarulu Vethakaraa
Baadha Padithe Theeradaa Brathukulona
Pagalu Reyi Neekai Kalalu Kanaraa
Aagara O Nirudyogi Aagara
Aapadalanni Neeku Kaane Kaavuraa
Raagalanni Raani Mundukocchi Nilavaraa
Alamata Padakayyaa Andarini Chooduraa
Repu Needani Nammi Nedu Neevu Kashtapadu
Pogarubothulaki Neeveppudu Vasapadaku
Entha Odidudukulochinaa Ochuko
Aathmagouravantho Paiki Lechi Nilabadu