Telugu Lyrics
తళచితళచి నా కన్నులలో
నీ నవ్వులు పూసెనే
నీ నవ్వులు పూసెనే
తళచితళచి నా కన్నులలో
నీ నవ్వులు పూసెనే
పలికెనులే నీ పెదవులలో
కలలు కలలు విరిసెనే
చిలిపిగ నీ చూపులన్నీ
మాయ చేసెనే నా మనసుని
మరులిక నన్నే నాతో
ముడిసెనే నీ నగుమోముని
తళచితళచి నా కన్నులలో
నీ నవ్వులు పూసెనే
పలికెనులే నీ పెదవులలో
కలలు కలలు విరిసెనే
మెరిసెనే మెరిసెనే
నాలో నువ్వే నిండిపోతే
మెరిసెనే మెరిసెనే
తోడై నువ్వే ఉంటే
ఏనాటిదో ఈ బంధం
ఏ జన్మలో కలిశామో
ఏ ఊహలో కలిశామో
ఏ ఊహలో కలిశామో
మదిలో నువ్వే నిండిపోతే
మరిచిపోతా నేనే
ఎదలో నువ్వే నిండిపోతే
ఎగిరిపోతా నేనే
తళచితళచి నా కన్నులలో
నీ నవ్వులు పూసెనే
పలికెనులే నీ పెదవులలో
కలలు కలలు విరిసెనే
చిలిపిగ నీ చూపులన్నీ
మాయ చేసెనే నా మనసుని
మరులిక నన్నే నాతో
ముడిసెనే నీ నగుమోముని
English Lyrics / Transliteration
Thalachithalachi naa kannulalo
Nee navvulu poosene
Nee navvulu poosene
Thalachithalachi naa kannulalo
Nee navvulu poosene
Palikenulee nee pedavulalo
Kalalu kalalu virisene
Chilipiga nee choopulanni
Maaya chesene naa manasuni
Marulika nanne naatho
Mudisene nee nagumomuni
Thalachithalachi naa kannulalo
Nee navvulu poosene
Palikenulee nee pedavulalo
Kalalu kalalu virisene
Merisene merisene
Naalo nuvve nindipothe
Merisene merisene
Thodai nuvve unthe
Enaatido ee bandham
E janmalo kalisaamo
E oohalo kalisaamo
E oohalo kalisaamo
Madilo nuvve nindipothe
Marichipotha nene
Edalo nuvve nindipothe
Egiraipotha nene
Thalachithalachi naa kannulalo
Nee navvulu poosene
Palikenulee nee pedavulalo
Kalalu kalalu virisene
Chilipiga nee choopulanni
Maaya chesene naa manasuni
Marulika nanne naatho
Mudisene nee nagumomuni