Telugu Lyrics
పదము లేని పాట పాడినా
పదిమందిలో పాట పాడినా
పదము లేని పాట పాడినా
ఎవరికోసమో
ఎవరికోసమో
వినబడని సడి అయినా
మదిలో ఏదో అలజడి అయినా
వినబడని సడి అయినా
మదిలో ఏదో అలజడి అయినా
ఎవరికోసమో
ఎవరికోసమో
మమతల పూల గూళ్ళు
మనసు తేలిపోదా
నేల రాలిపోయే
నవ్వులన్నీ కూడ
ప్రేమ కనుల కాంతుల్లో
పులకరించి పోదా
ఏ మౌనం నువ్వెట్టగానే
మది ఒడిసిపోదా
పదిమందిలో పాట పాడినా
పదము లేని పాట పాడినా
ఎవరికోసమో
ఎవరికోసమో
నీవు నాలో ఉంటే
నేను నీలో ఉంటా
నీవు నాలో ఉంటే
నేను నీలో ఉంటా
నీకై కోరి
నీకై కోరి
చల్లని గాలి నువ్వై
తనువు చేరి వెళ్ళిపో
నా పెదవుల పైన
పలికే వేణువీవు
పదిమందిలో పాట పాడినా
పదము లేని పాట పాడినా
ఎవరికోసమో
ఎవరికోసమో
వినబడని సడి అయినా
మదిలో ఏదో అలజడి అయినా
ఎవరికోసమో
ఎవరికోసమో
English Lyrics / Transliteration
Padhamu leni paata paadinaa
Padhi mandhilo paata paadinaa
Padhamu leni paata paadinaa
Evarikosamo
Evarikosamo
Vinabadani sadi ayinaa
Madilo edho alajadi ayinaa
Vinabadani sadi ayinaa
Madilo edho alajadi ayinaa
Evarikosamo
Evarikosamo
Mamatala poola goollu
Manasu telipoda
Nela raalipoye
Navvulanni kooda
Prema kanula kaanthullo
Pulakarichi poda
Ye mounam nuvvetta gaane
Madhi odisipoda
Padhi mandhilo paata paadinaa
Padhamu leni paata paadinaa
Evarikosamo
Evarikosamo
Neevu naaloo unte
Nenu neeloo untaa
Neevu naaloo unte
Nenu neeloo untaa
Neekai kori
Neekai kori
Challani gaali nuvvai
Thaanuvu cheri vellipoo
Naa pedavula paina
Palike venuveevu
Padhi mandhilo paata paadinaa
Padhamu leni paata paadinaa
Evarikosamo
Evarikosamo
Vinabadani sadi ayinaa
Madilo edho alajadi ayinaa
Evarikosamo
Evarikosamo