Telugu Lyrics
మెరపుల సీనుడు మరుమల్లె పూడు
మువ్వగోపాలుడు మురళీధరుడు
మెరపుల సీనుడు మరుమల్లె పూడు
అంగవంగాల దొర అందాల హంస
బంగారు పల్లకిలో ఊరేగే హంస
అంగవంగాల దొర అందాల హంస
బంగారు పల్లకిలో ఊరేగే హంస
నమ్మిన దేవతను నమ్మినట్టున్నాడు
నవ్వులు పూయించి నవ్వించి వున్నాడు
మువ్వగోపాలుడు మురళీధరుడు
మెరపుల సీనుడు మరుమల్లె పూడు
మువ్వగోపాలుడు మురళీధరుడు
మెరపుల సీనుడు మరుమల్లె పూడు
మా ఊరి మగనికీ మది నిండుగా
మా ఊరి మగనికీ మది నిండుగా
పండుగ చేసినాడు పదిలముగా
పండుగ చేసినాడు పదిలముగా
అందరి కళ్ళల్లో ఆనందం చూస్తూ
అందరి కళ్ళల్లో ఆనందం చూస్తూ
ఆనందమాయెగా ఆ శ్రీనివాసుడు
మువ్వగోపాలుడు మురళీధరుడు
మెరపుల సీనుడు మరుమల్లె పూడు
మువ్వగోపాలుడు మురళీధరుడు
మెరపుల సీనుడు మరుమల్లె పూడు
అంగవంగాల దొర అందాల హంస
బంగారు పల్లకిలో ఊరేగే హంస
అంగవంగాల దొర అందాల హంస
బంగారు పల్లకిలో ఊరేగే హంస
నమ్మిన దేవతను నమ్మినట్టున్నాడు
నవ్వులు పూయించి నవ్వించి వున్నాడు
మువ్వగోపాలుడు మురళీధరుడు
మెరపుల సీనుడు మరుమల్లె పూడు
మువ్వగోపాలుడు మురళీధరుడు
మెరపుల సీనుడు మరుమల్లె పూడు
English Lyrics / Transliteration
Merupula Seenudu Marumalle Poodu
Muvvagopaludu Muralidharudu
Merupula Seenudu Marumalle Poodu
Angavangala Dora Andala Hamsa
Bangaru Pallakilo Oorege Hamsa
Angavangala Dora Andala Hamsa
Bangaru Pallakilo Oorege Hamsa
Nammina Devathanu Namminattunnadu
Navvulu Pooyinchi Navvinchi Vunnadu
Muvvagopaludu Muralidharudu
Merupula Seenudu Marumalle Poodu
Muvvagopaludu Muralidharudu
Merupula Seenudu Marumalle Poodu
Maa Oori Maganiki Madhi Nindugaa
Maa Oori Maganiki Madhi Nindugaa
Panduga Chesinadu Padilamugaa
Panduga Chesinadu Padilamugaa
Andari Kallallo Anandam Chusthu
Andari Kallallo Anandam Chusthu
Anandamayamugaa Aa Srinivasudu
Muvvagopaludu Muralidharudu
Merupula Seenudu Marumalle Poodu
Muvvagopaludu Muralidharudu
Merupula Seenudu Marumalle Poodu
Angavangala Dora Andala Hamsa
Bangaru Pallakilo Oorege Hamsa
Angavangala Dora Andala Hamsa
Bangaru Pallakilo Oorege Hamsa
Nammina Devathanu Namminattunnadu
Navvulu Pooyinchi Navvinchi Vunnadu
Muvvagopaludu Muralidharudu
Merupula Seenudu Marumalle Poodu
Muvvagopaludu Muralidharudu
Merupula Seenudu Marumalle Poodu