Telugu Lyrics
శివ శివ మూర్తివయ్యా
శివ శివ మూర్తివయ్యా
శంకర శంకర మూర్తివయ్యా
నమో నమో భక్త వత్సలా
నమో నమో భక్త పాలా
నమో నమో లింగ రూపా
నమో నమో శివ రూపా
శివ శివ మూర్తివయ్యా
శివ శివ మూర్తివయ్యా
శివ శివ మూర్తివయ్యా
శంకర శంకర మూర్తివయ్యా
త్రిలోచనాయ నమః
త్రిపురాయ నమః
త్రిశూలాయ నమః
త్రికాలాయ నమః
జటామండలాయ నమః
గంగాధరాయ నమః
గజహర్షాయ నమః
గౌరీశాయ నమః
పరమేశ్వరాయ నమః
పావనాయ నమః
ప్రాణేశ్వరాయ నమః
భోళాశంకరాయ నమః
సర్వేశ్వరాయ నమః
శర్వేశ్వరాయ నమః
శోభనాయ నమః
శుభకరాయ నమః
శివ శివ మూర్తివయ్యా
శివ శివ మూర్తివయ్యా
శివ శివ మూర్తివయ్యా
శంకర శంకర మూర్తివయ్యా
నమో నమో భక్త వత్సలా
నమో నమో భక్త పాలా
నమో నమో లింగ రూపా
నమో నమో శివ రూపా
నీలకంఠాయ నమః
శంఖిణే నమః
శర్వాయ నమః
శాంభవే నమః
అంభోజాక్షాయ నమః
ఆద్యాయ నమః
అనంథాయ నమః
అఖిలాయ నమః
దిగంబరాయ నమః
దుర్గాయ నమః
దుఃఖహరాయ నమః
దక్షహరాయ నమః
వృషభారూఢాయ నమః
వాసుదేవాయ నమః
విశ్వేశ్వరాయ నమః
విభవే నమః
శివ శివ మూర్తివయ్యా
శివ శివ మూర్తివయ్యా
శివ శివ మూర్తివయ్యా
శంకర శంకర మూర్తివయ్యా
నమో నమో భక్త వత్సలా
నమో నమో భక్త పాలా
నమో నమో లింగ రూపా
నమో నమో శివ రూపా
English Lyrics / Transliteration
Shiva Shiva Murthivayya
Shiva Shiva Murthivayya
Shankara Shankara Murthivayya
Namo Namo Bhakta Vatsala
Namo Namo Bhakta Pala
Namo Namo Linga Roopa
Namo Namo Shiva Roopa
Shiva Shiva Murthivayya
Shiva Shiva Murthivayya
Shiva Shiva Murthivayya
Shankara Shankara Murthivayya
Trilochanaaya Namah
Tripuraaya Namah
Trishoolaaya Namah
Trikalaaya Namah
Jatamandalaya Namah
Gangadharaya Namah
Gajaharshaya Namah
Gaurishaya Namah
Parameshwaraya Namah
Pavanaya Namah
Praneshwaraaya Namah
Bholashankaraya Namah
Sarveshwaraya Namah
Sharveshwaraya Namah
Shobhanaya Namah
Shubhakaraaya Namah
Shiva Shiva Murthivayya
Shiva Shiva Murthivayya
Shiva Shiva Murthivayya
Shankara Shankara Murthivayya
Namo Namo Bhakta Vatsala
Namo Namo Bhakta Pala
Namo Namo Linga Roopa
Namo Namo Shiva Roopa
Neelakanthaya Namah
Shankhine Namah
Sharvaya Namah
Shambhave Namah
Ambhujarshaaya Namah
Adyaaya Namah
Ananthaya Namah
Akhilaya Namah
Digambaraya Namah
Durgaya Namah
Dukha Haraya Namah
Daksha Haraya Namah
Vrushabharudhaya Namah
Vasudevaya Namah
Vishveshwaraya Namah
Vibhave Namah
Shiva Shiva Murthivayya
Shiva Shiva Murthivayya
Shiva Shiva Murthivayya
Shankara Shankara Murthivayya
Namo Namo Bhakta Vatsala
Namo Namo Bhakta Pala
Namo Namo Linga Roopa
Namo Namo Shiva Roopa