Telugu Lyrics
వందనాలు వందనాలు
బొజ్జ గణపయ్యకు వందనాలు
వందనాలు వందనాలు
వందనాలు వందనాలు
బొజ్జ గణపయ్యకు వందనాలు
కమ్మని కుడుములు కాయల హారాలు
కమ్మని కుడుములు కాయల హారాలు
అందంగా అర్పించి ఆరాధన చేద్దాం
అందంగా అర్పించి ఆరాధన చేద్దాం
వందనాలు వందనాలు
వందనాలు వందనాలు
బొజ్జ గణపయ్యకు వందనాలు
ముద్దొచ్చే రూపం మోమున చిరునవ్వు
ముద్దొచ్చే రూపం మోమున చిరునవ్వు
మమ్మేలే దైవమా మమ్ములను కాపాడవా
మమ్మేలే దైవమా మమ్ములను కాపాడవా
వందనాలు వందనాలు
వందనాలు వందనాలు
బొజ్జ గణపయ్యకు వందనాలు
విఘ్నాలు తొలగించి విజయాలను కలిగించు
విఘ్నాలు తొలగించి విజయాలను కలిగించు
అర్థాంగి పార్వతి ఆది శివుని తనయుడా
అర్థాంగి పార్వతి ఆది శివుని తనయుడా
వందనాలు వందనాలు
వందనాలు వందనాలు
బొజ్జ గణపయ్యకు వందనాలు
English Lyrics / Transliteration
Vandanalu Vandanalu
Bojja Ganapayyaku Vandanalu
Vandanalu Vandanalu
Vandanalu Vandanalu
Bojja Ganapayyaku Vandanalu
Kammani kudumulu kaayala haaraalu
Kammani kudumulu kaayala haaraalu
Andamga arpinchi aaradhana cheddam
Andamga arpinchi aaradhana cheddam
Vandanalu Vandanalu
Vandanalu Vandanalu
Bojja Ganapayyaku Vandanalu
Muddoche roopam momuna chirunavvu
Muddoche roopam momuna chirunavvu
Mammelae daivama mammulanu kaapadava
Mammelae daivama mammulanu kaapadava
Vandanalu Vandanalu
Vandanalu Vandanalu
Bojja Ganapayyaku Vandanalu
Vighnalu tholaginchi vijayaalanu kaliginchu
Vighnalu tholaginchi vijayaalanu kaliginchu
Ardhangi Parvathi aadhi sivuni thanayuda
Ardhangi Parvathi aadhi sivuni thanayuda
Vandanalu Vandanalu
Vandanalu Vandanalu
Bojja Ganapayyaku Vandanalu