Telugu Lyrics
విజయ రాజా ఓ విజయ రాజా
మమ్మల్ని కాపాడు ఓ గణాధిప
గణనాధా ఓ గణాధిప
ఆనతినయ్యా ఓ ఆదిదేవా
ఆశీర్వదించు ఓ గణేశ్వరా
తొలిపొద్దులొ మేలుకో
తొలివేడుక మొదలుపెట్టె
విగ్న రాజా ఓ విగ్న రాజా
విజయ రాజా ఓ విజయ రాజా
అడుగులొ అడుగేస్తూ
అలరిస్తూ నువ్వెప్పుడూ
పండుగరోజున
పిల్లలందరితో
ఆడేసి పాడేద్దాం
ఆనందంగా
విగ్న రాజా ఓ విగ్న రాజా
విజయ రాజా ఓ విజయ రాజా
మమ్మల్ని కాపాడు ఓ గణాధిప
గణనాధా ఓ గణాధిప
పసితనములో మేమంతా
పసిడి బొమ్మలలాగ
పండుగ వేళలో
పసందైన తినుబండారాల
రుచులు చూస్తూ
తుళ్ళింతలతో
విగ్న రాజా ఓ విగ్న రాజా
విజయ రాజా ఓ విజయ రాజా
మమ్మల్ని కాపాడు ఓ గణాధిప
గణనాధా ఓ గణాధిప
ఆనతినయ్యా ఓ ఆదిదేవా
ఆశీర్వదించు ఓ గణేశ్వరా
తొలిపొద్దులొ మేలుకో
తొలివేడుక మొదలుపెట్టె
విగ్న రాజా ఓ విగ్న రాజా
విజయ రాజా ఓ విజయ రాజా
English Lyrics / Transliteration
Vijaya Raja O Vijaya Raja
Mammalni Kaapadu O Ganaadhipa
Gananaadha O Ganaadhipa
Aanatinayya O Aadideva
Aasheervadinchu O Ganeshwara
Tholipoddulō Mēlukō
Tholi Vēduka Modalupetṭe
Vigna Raja O Vigna Raja
Vijaya Raja O Vijaya Raja
Adugulō Adugēstū
Alaristū Nuvveppudū
Panḍugurōjunanu
Pillalandaritō
Āḍēsi Pāḍēddāṁ
Ānandaṅgā
Vigna Raja O Vigna Raja
Vijaya Raja O Vijaya Raja
Mammalni Kaapadu O Ganaadhipa
Gananaadha O Ganaadhipa
Pasithanamulō Mēmantaa
Pasiḍi Bommalalāgā
Panḍuga Vēlalō
Pasaindaina Thinubanḍārāla
Ruchulu Chustū
Thuḷḷinthallatō
Vigna Raja O Vigna Raja
Vijaya Raja O Vijaya Raja
Mammalni Kaapadu O Ganaadhipa
Gananaadha O Ganaadhipa
Aanatinayya O Aadideva
Aasheervadinchu O Ganeshwara
Tholipoddulō Mēlukō
Tholi Vēduka Modalupetṭe
Vigna Raja O Vigna Raja
Vijaya Raja O Vijaya Raja