Telugu Lyrics
గాలిలోన తేలి
ఏదో దిక్కులేని
పయనం సాగింది
మనసు చెదిరి చెదిరి
గాలిలోన తేలి
ఏదో దిక్కులేని
పయనం సాగింది
ఆశలన్ని దాచి
నిన్నలన్నీ మరిచి
రేపటి కోసం
పయనం సాగింది
పదహారణాళ్ళూ
బొమ్మలాడే వయసు
వెచ్చగ తాకితే
జ్వాలగ మారే వయసు
కళ్ళు కలిస్తే
కథలు చెప్పే వయసు
కొంచెం తెగిస్తే
ఎగిరే ఆశల వయసు
మనసు చెదిరి చెదిరి
గాలిలోన తేలి
ఏదో దిక్కులేని
పయనం సాగింది
ఆశలన్ని దాచి
నిన్నలన్నీ మరిచి
రేపటి కోసం
పయనం సాగింది
తొలివలపు తాకి
వలపుల దారి
పరువాల పువ్వై
విరిసేటి తొలి వేళ
కావాలో కలలు
కావాలి ప్రియనేస్తం
అడుగుల జోడీ
చేరితే అపుడే గమ్యం
మనసు చెదిరి చెదిరి
గాలిలోన తేలి
ఏదో దిక్కులేని
పయనం సాగింది
ఆశలన్ని దాచి
నిన్నలన్నీ మరిచి
రేపటి కోసం
పయనం సాగింది
English Lyrics / Transliteration
Gaalilona theli
Edho dikkuleni
Payanam saagindi
Manasu chediri chediri
Gaalilona theli
Edho dikkuleni
Payanam saagindi
Aashalanni daachi
Ninnelanni marichi
Repati kosam
Payanam saagindi
Padhaaranaallu
Bommaalade vayasu
Vechchaga thaakithe
Jwaalaga maare vayasu
Kallu kalisthe
Kathalu cheppe vayasu
Konchem thegisthe
Egire aashala vayasu
Manasu chediri chediri
Gaalilona theli
Edho dikkuleni
Payanam saagindi
Aashalanni daachi
Ninnelanni marichi
Repati kosam
Payanam saagindi
Tholi valapu thaaki
Valapula dhaari
Paruvaala puvvai
Virise ti tholi vela
Kaavaalo kalalu
Kaavaali priyanestham
Adugula jodi
Cherithe apudae gamyam
Manasu chediri chediri
Gaalilona theli
Edho dikkuleni
Payanam saagindi
Aashalanni daachi
Ninnelanni marichi
Repati kosam
Payanam saagindi