Telugu Lyrics
మా దేశమునకు మేమె దేవతలము
మా దేశమునకు మేమె దేవతలము
దేశభక్తులం మేము దేశభక్తులం
పుడమి తల్లికి మేమె పుత్రులము
పడమటి గాలికి మేమె పాటలము
జాతి కన్న పిల్లలము, జనని ఒడిని వీడని
పసిడి కొదమలము, పసిడి కొదమలము
దేశభక్తులం మేము దేశభక్తులం
మా దేశమునకు మేమె దేవతలము
మా దేశమునకు మేమె దేవతలము
దేశభక్తులం మేము దేశభక్తులం
ఎత్తిన జెండాతోనే అంతెత్తు ఎదిగి
సొంత గడ్డపైనే స్వేచ్ఛగా తిరిగీ
లోకమంతటికీ మేమె లోకజ్ఞానం
అందించి నిలిపే దీపాలము, దీపాలము
దేశభక్తులం మేము దేశభక్తులం
మా దేశమునకు మేమె దేవతలము
మా దేశమునకు మేమె దేవతలము
దేశభక్తులం మేము దేశభక్తులం
English Lyrics / Transliteration
Maa deshamunaku memey devathalam
Maa deshamunaku memey devathalam
Deshabhakthulam memu deshabhakthulam
Pudami thalliki memey puthrulam
Padamati gaaliki memey paatalam
Jaathi kanna pillalam, janani odini veedani
Pasidi kodamalmu, pasidi kodamalmu
Deshabhakthulam memu deshabhakthulam
Maa deshamunaku memey devathalam
Maa deshamunaku memey devathalam
Deshabhakthulam memu deshabhakthulam
Eththina jendathone anththuthu edigi
Sontha gaddapaiye swechchaga thirigi
Lokamanthathiki memey lokagnyanam
Andinchi nilipae deepalam, deepalam
Deshabhakthulam memu deshabhakthulam
Maa deshamunaku memey devathalam
Maa deshamunaku memey devathalam
Deshabhakthulam memu deshabhakthulam