Telugu Lyrics
మనసున మరులు పూచెనులే
మధుర వెన్నెల రేయి మధురమే
మనసున మరులు పూచెనులే
పరువపు తొలకరి అలకరింపగ
పసిడి కుసుమము విరియగ
పరువపు తొలకరి అలకరింపగ
పసిడి కుసుమము విరియగ
మధుర వెన్నెల రేయి మధురమే
మనసున మరులు పూచెనులే
పలికెను నా మది పలుకులు
కలిసెను నీ మది కలలకు
పలికెను నా మది పలుకులు
కలిసెను నీ మది కలలకు
మురిసెను ఈ జగము
శివరంజనిగ
మురిసెను ఈ జగము
శివరంజనిగ
మధుర వెన్నెల రేయి మధురమే
మనసున మరులు పూచెనులే
కలిసెను కనులకు కాంతులు
కరిగెను మనసున మమతలు
కలిసెను కనులకు కాంతులు
కరిగెను మనసున మమతలు
అలరారెను ఈ జగము
అందాల మయమై
అలరారెను ఈ జగము
అందాల మయమై
మధుర వెన్నెల రేయి మధురమే
మనసున మరులు పూచెనులే
English Lyrics / Transliteration
Manasuna marulu poochenule
Madhura vennela reyi madhurame
Manasuna marulu poochenule
Paruvapu tolkari alakarimpaga
Pasidi kusumamu viriyaga
Paruvapu tolkari alakarimpaga
Pasidi kusumamu viriyaga
Madhura vennela reyi madhurame
Manasuna marulu poochenule
Palikenu naa madi palukulu
Kalisenu nee madi kalalaku
Palikenu naa madi palukulu
Kalisenu nee madi kalalaku
Murisenu ee jagamu
Sivaranjaniga
Murisenu ee jagamu
Sivaranjaniga
Madhura vennela reyi madhurame
Manasuna marulu poochenule
Kalisenu kanulaku kaantulu
Karigenu manasuna mamatalu
Kalisenu kanulaku kaantulu
Karigenu manasuna mamatalu
Alararenu ee jagamu
Andala mayamai
Alararenu ee jagamu
Andala mayamai
Madhura vennela reyi madhurame
Manasuna marulu poochenule