Telugu Lyrics
ప్రేమాయే జీవన గీతిక
ప్రేమాయే జనన మరణ లీల
ప్రేమాయే జీవన గీతిక
ఇది ప్రేమ మయం
ఇది ప్రేమమయం
ప్రేమాయే జనన మరణ లీల
ప్రేమాయే జీవన గీతిక
మెరిసే ప్రతి తారలో
చిలికే ప్రతి ధారలో
ఉదయించే ప్రతి కిరణంలో
నీ రూపం కనరాదె
తనలోని నిదురలో
విరిసే ప్రతి పువ్వులో
ప్రతి రేయి వెన్నెలలో
నీ ప్రేమ పలకాదె
అనురాగమయం
ఈ జగమంతా అనురాగమయం
ప్రేమాయే జనన మరణ లీల
ప్రేమాయే జీవన గీతిక
తనలోని ప్రతి శ్వాసలో
నాలోని ప్రతి ఆశలో
నీ పిలుపు వినరాదె
నా చెంత చేరాదె
కనులలో నిండిన
మమతలో పొంగిన
నీ రూపం చూడని
క్షణం ఉండరాదె
విరహ వేదనా
విరహ వేదనా
అది ప్రేమకు దారిన
అది ప్రేమకు దారిన
ప్రేమాయే జనన మరణ లీల
ప్రేమాయే జీవన గీతిక
ఇది ప్రేమ మయం
ఇది ప్రేమమయం
English Lyrics / Transliteration
Premaye jeevana geetika
Premaye janana marana leela
Premaye jeevana geetika
Idi prema mayam
Idi premamayam
Premaye janana marana leela
Premaye jeevana geetika
Merise prati tharalo
Chilike prati dhaaralo
Udayinche prati kiranmalo
Nee roopam kanarade
Tanaloni niduralo
Virise prati puvvulo
Prati reyi vennelalo
Nee prema palakade
Anuragamayam
Ee jagamantha anuragamayam
Premaye janana marana leela
Premaye jeevana geetika
Tanaloni prati shwasalo
Naaloni prati aashalo
Nee pilupu vinaraade
Naa chenta cheraade
Kanulalo nindina
Mamatamlo pongina
Nee roopam choodani
Kshanam undarade
Viraha vedanaa
Viraha vedanaa
Adi premaku daarina
Adi premaku daarina
Premaye janana marana leela
Premaye jeevana geetika
Idi prema mayam
Idi premamayam