Telugu Lyrics
శ్రీ పద్మనాభాయ నమః
ఆదిశేషతల్పమందు శయనించిన
శ్రీ పద్మనాభ శరణం
పరాత్పరాయ విష్ణవే తత్పరాయ
తథైవచ
నారాయణాయ నమశ్శివాయ
నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే
సహస్ర పాదాక్ష శిరోరుబాహవే
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే
సహస్ర కోటి యుగధారణాయ చ
ఓం నమో నారాయణాయ
శంఖ చక్ర గదా పద్మములు ధరించిన
శ్రీ పద్మనాభ శరణం
నమోస్తు దామోదర విష్ణవే
నమోస్తు దేవ దేవాయ
నమోస్తు పుండరీకాక్షాయ
సర్వలోకైక నాథాయ
శ్రీ వేంకటేశ్వరాయ నమః
ఆదిశేషతల్పమందు శయనించిన
శ్రీ పద్మనాభ శరణం
పరాత్పరాయ విష్ణవే తత్పరాయ
తథైవచ
నారాయణాయ నమశ్శివాయ
నమోస్తు అనంతాయ సహస్రమూర్తయే
సహస్ర పాదాక్ష శిరోరుబాహవే
సహస్ర నామ్నే పురుషాయ శాశ్వతే
సహస్ర కోటి యుగధారణాయ చ
ఓం నమో నారాయణాయ
శంఖ చక్ర గదా పద్మములు ధరించిన
శ్రీ పద్మనాభ శరణం
నమోస్తు దామోదర విష్ణవే
నమోస్తు దేవ దేవాయ
నమోస్తు పుండరీకాక్షాయ
సర్వలోకైక నాథాయ
శ్రీ వేంకటేశ్వరాయ నమః
English Lyrics / Transliteration
Sri Padmanabhaya Namaha
Adi Sheshathalpamanthu shayninchina
Sri Padmanabha Sharanam
Paraathparaya Vishnave tatparaya
Tathaivacha
Narayanaaya Namashshivaaya
Namostu anantaaya sahasramoorthaye
Sahasra paadaaksha shiroorubaaahave
Sahasra naame purushaaya shaashvate
Sahasra koti yugadhaaranaaya cha
Om Namo Narayanaaya
Shankha Chakra Gadha Padmamulu dharinchina
Sri Padmanabha Sharanam
Namostu Damodara Vishnave
Namostu Deva Devaya
Namostu Pundareekaakshaaya
Sarvalokaika naathaaya
Sri Venkateshvaraaya Namaha
Adi Sheshathalpamanthu shayninchina
Sri Padmanabha Sharanam
Paraathparaya Vishnave tatparaya
Tathaivacha
Narayanaaya Namashshivaaya
Namostu anantaaya sahasramoorthaye
Sahasra paadaaksha shiroorubaaahave
Sahasra naame purushaaya shaashvate
Sahasra koti yugadhaaranaaya cha
Om Namo Narayanaaya
Shankha Chakra Gadha Padmamulu dharinchina
Sri Padmanabha Sharanam
Namostu Damodara Vishnave
Namostu Deva Devaya
Namostu Pundareekaakshaaya
Sarvalokaika naathaaya
Sri Venkateshvaraaya Namaha