Telugu Lyrics
వేద మంత్రములు పవిత్రములు
వేద మంత్రములు పవిత్రములు
వేద మంత్రములు పవిత్రములు
ఓంకారనాదము భువనమయం
ఓంకారనాదము భువనమయం
భువనమయం… భువనమయం…
భువనమయం… భువనమయం…
వేద మంత్రములు పవిత్రములు
వేద మంత్రములు పవిత్రములు
శృతి స్మృతి పురాణ సమ్మతము
సకల శాస్త్రముల మణిదీపము
శృతి స్మృతి పురాణ సమ్మతము
సకల శాస్త్రముల మణిదీపము
త్రిమూర్తుల కీర్తి శిఖరము
త్రిలోకముల మ్రోగే సప్తస్వరము
త్రిమూర్తుల కీర్తి శిఖరము
త్రిలోకముల మ్రోగే సప్తస్వరము
వేద మంత్రములు పవిత్రములు
వేద మంత్రములు పవిత్రములు
అఘోర రూపముల రూపములు
అద్భుత శక్తి సాయుజ్యములు
అఘోర రూపముల రూపములు
అద్భుత శక్తి సాయుజ్యములు
అఖిల జగముల ఆధారములు
అఖిల జగముల ఆధారములు
అఖిల జగముల ఆధారములు
అఖిల జగముల ఆధారములు
వేద మంత్రములు పవిత్రములు
వేద మంత్రములు పవిత్రములు
వేద మంత్రములు పవిత్రములు
వేద మంత్రములు పవిత్రములు
English Lyrics / Transliteration
Veda mantramulu pavitramulu
Veda mantramulu pavitramulu
Veda mantramulu pavitramulu
Omkara nadamu bhuvanamayam
Omkara nadamu bhuvanamayam
Bhuvanamayam… Bhuvanamayam…
Bhuvanamayam… Bhuvanamayam…
Veda mantramulu pavitramulu
Veda mantramulu pavitramulu
Shruti smriti purana sammatamu
Sakala shastrana manideepamu
Shruti smriti purana sammatamu
Sakala shastrana manideepamu
Trimurtula kirti shikharamu
Trilokamula mroge saptaswaramu
Trimurtula kirti shikharamu
Trilokamula mroge saptaswaramu
Veda mantramulu pavitramulu
Veda mantramulu pavitramulu
Aghora roopamula roopamulu
Adbhuta shakti sayujyamulu
Aghora roopamula roopamulu
Adbhuta shakti sayujyamulu
Akhila jagamula adharammulu
Akhila jagamula adharammulu
Akhila jagamula adharammulu
Akhila jagamula adharammulu
Veda mantramulu pavitramulu
Veda mantramulu pavitramulu
Veda mantramulu pavitramulu
Veda mantramulu pavitramulu