Telugu Lyrics
ఏ వసంతం మిడిసిపడితే
ఆ వసంతం కలవరపడితే
ఈ వెన్నెల నీరై కరిగితే
ఆ నింగి నీలం మాయమైతే
అది నీ వయసు పిలుపు
అది నీ తనువు సొంపు
నీ వయసు పిలుపు
నీ తనువు సొంపు
ఆ వసంతం కలవరపడితే
ఈ వెన్నెల నీరై కరిగితే
ఆ నింగి నీలం మాయమైతే
అది నీ వయసు పిలుపు
అది నీ తనువు సొంపు
నీ వయసు పిలుపు
నీ తనువు సొంపు
English Lyrics / Transliteration
Ye vasantham midisipadithe
Aa vasantham kalavarapadithe
Ee vennela neerai karigithe
Aa ningi nilam mayamaithe
Adi nee vayasu pilupu
Adi nee thanuvu sompu
Nee vayasu pilupu
Nee thanuvu sompu
Aa vasantham kalavarapadithe
Ee vennela neerai karigithe
Aa ningi nilam mayamaithe
Adi nee vayasu pilupu
Adi nee thanuvu sompu
Nee vayasu pilupu
Nee thanuvu sompu