Telugu Lyrics
అదిగో నీకు అమ్ముడు
అమ్మోరును దింపినట్టు
అందాలన్నీ నూరి పోసి
బంగారు బొమ్మను చేసె
పాలబుగ్గల పిట్టవి నీవే
అమ్మోరును దింపినట్టు
అందాలన్నీ నూరి పోసి
బంగారు బొమ్మను చేసె
పాలబుగ్గల పిట్టవి నీవే
అమ్మోరును దింపినట్టు
చెంపల మీద చుక్క చుక్క
చిందులు నీదే
ముక్కుకున్న మూతి ముక్కు
మురిపాలు నీవే
చెంపల మీద చుక్క చుక్క
చిందులు నీదే
ముక్కుకున్న మూతి ముక్కు
మురిపాలు నీవే
కొమ్మ మీద కోయిల కూత
రమ్మని పిలిచె
కొండంత దొర కళ్ళల్లో
కమ్మని వలపు నింపె
అమ్మోరును దింపినట్టు
అందాలన్నీ నూరి పోసి
బంగారు బొమ్మను చేసె
పాలబుగ్గల పిట్టవి నీవే
అమ్మోరును దింపినట్టు
పసుపు పచ్చని చీరకట్టు
పాలవెన్న నీదే
పైటలోన దాచినట్టు
పరవశాలు నీదే
పసుపు పచ్చని చీరకట్టు
పాలవెన్న నీదే
పైటలోన దాచినట్టు
పరవశాలు నీదే
కలికినీ కనులు
కరిగెనే చెలియా
కలువపూల దండ
కట్టెనే ప్రియా
అమ్మోరును దింపినట్టు
అందాలన్నీ నూరి పోసి
బంగారు బొమ్మను చేసె
పాలబుగ్గల పిట్టవి నీవే
అమ్మోరును దింపినట్టు
English Lyrics / Transliteration
Adigo Neeku Ammadu
Ammorunu Dinpinaṭṭu
Andālanni Nūri Pōsi
Baṅgāru Bommanu Chēse
Pālābuggala Piṭṭavi Nīvē
Ammorunu Dinpinaṭṭu
Andālanni Nūri Pōsi
Baṅgāru Bommanu Chēse
Pālābuggala Piṭṭavi Nīvē
Ammorunu Dinpinaṭṭu
Chempala Mīda Chukka Chukka
Chindulu Nīdē
Mukkunna Mūti Mukku
Muripālu Nīvē
Chempala Mīda Chukka Chukka
Chindulu Nīdē
Mukkunna Mūti Mukku
Muripālu Nīvē
Komma Mīda Kōyila Kūta
Rammani Piliche
Koṇḍanta Dora Kaḷḷallō
Kammani Valapu Nimpe
Ammorunu Dinpinaṭṭu
Andālanni Nūri Pōsi
Baṅgāru Bommanu Chēse
Pālābuggala Piṭṭavi Nīvē
Ammorunu Dinpinaṭṭu
Pasupu Pacchani Chīrakaṭṭu
Pālavenna Nīdē
Paiṭalōna Dāchināṭṭu
Paravaśālu Nīdē
Pasupu Pacchani Chīrakaṭṭu
Pālavenna Nīdē
Paiṭalōna Dāchināṭṭu
Paravaśālu Nīdē
Kalikinī Kanulu
Karigenē Cheliyā
Kaluvapūla Daṇḍa
Kaṭṭenē Priyā
Ammorunu Dinpinaṭṭu
Andālanni Nūri Pōsi
Baṅgāru Bommanu Chēse
Pālābuggala Piṭṭavi Nīvē
Ammorunu Dinpinaṭṭu