Telugu Lyrics
నేను వెళ్ళిపోతాను
చూస్తావులే నాకోసం
నీకైనా ఇక దొరకను
పొద్దుందా నా మబ్బుల్లో
నీడైనా ఇక కనపడదు
గుండెల్లో నువ్వో ఊహై
వెతుకుతావులే అడుగడుగూ
వలపే గనుక నీకుంటే
నన్ను వదలి వుండలేవు
నీ మనసే గనుక నాదైతే
నన్ను వదలి వుండలేవు
ఒంటరిగా నా దారిలోనే
నువ్వు నడవలేవు
ఏమయ్యా నాకైనా నీవూ
నీకైనా నేనూ
వద్దంటే వద్దులే
వుంటే ఈ వూళ్ళో నువ్వు ఉండు
నేను వెళ్ళిపోతాను
చూస్తావులే నాకోసం
నీకైనా ఇక దొరకను
చిరుగాలి నా గుండెల్లో
కొంటెగా చేరాలని
నాకే సొంతమవ్వాలని
ఆశపడే నీ సొంతమే
కాలం మాలోన
కరిగే కోరికలా
కరిగితే ఇక చూడలేవు
నన్ను నువ్వూ
ఎక్కడో నువ్వే కనబడ్డా
ఎంత దూరమెళ్ళినా
నీ కన్నుల్లో దాగివున్నా
నేను నీకు సొంతమే
వలపే గనుక నీకుంటే
నన్ను వదలి వుండలేవు
నీ మనసే గనుక నాదైతే
నన్ను వదలి వుండలేవు
ఒంటరిగా నా దారిలోనే
నువ్వు నడవలేవు
ఏమయ్యా నాకైనా నీవూ
నీకైనా నేనూ
వద్దంటే వద్దులే
వుంటే ఈ వూళ్ళో నువ్వు ఉండు
నేను వెళ్ళిపోతాను
చూస్తావులే నాకోసం
నీకైనా ఇక దొరకను
English Lyrics / Transliteration
Nenu vellipothanu
Choostavule naakosam
Neekaina ika dorakanu
Podduntha naa mabbullo
Needaina ika kanapadadu
Gundello nuvvo oohai
Vetukutaavule adugadugu
Valape ganuka neekunte
Nannu vadili undalevu
Nee manase ganuka naadaite
Nannu vadili undalevu
Ontarigaa naa daariloni
Nuvvu nadavalevu
Emaiyyaa naakainaa neevoo
Neekainaa nenuo
Vaddante vaddulē
Vunte ee voollo nuvvu undu
Nenu vellipothanu
Choostavule naakosam
Neekaina ika dorakanu
Chirugaali naa gundello
Kontegaa cheeralani
Naake sontamavvalani
Aashapade nee sontame
Kaalam maalona
Karige korikalaa
Karigithe ika choodalevu
Nannu nuvvo
Ekkado nuvve kanabaddaa
Entha dooramellinaa
Nee kannullo daagivunnaa
Nenu neeku sontame
Valape ganuka neekunte
Nannu vadili undalevu
Nee manase ganuka naadaite
Nannu vadili undalevu
Ontarigaa naa daariloni
Nuvvu nadavalevu
Emaiyyaa naakainaa neevoo
Neekainaa nenuo
Vaddante vaddulē
Vunte ee voollo nuvvu undu
Nenu vellipothanu
Choostavule naakosam
Neekaina ika dorakanu