Telugu Lyrics
గర గర పరే గుడుగుడు గుడే
జర జర పరే జారుడు జడే
జర జర పరే జారుడు జడే
పరే పరే పరే పరే
వలపు వలలో పడి వెతలెన్నో
వలపు వలలో పడి వెతలెన్నో
పడనీ అనుకో ప్రియతమా
మనసులోనే దాచిపెట్టుమా
మనసులోనే దాచిపెట్టుమా
గరగర పరే గుడుగుడు గుడే
జర జర పరే జారుడు జడే
పరే పరే పరే పరే
ఏదో పిచ్చి కోరిక
ఏదో పిచ్చి కోరిక
ఒళ్ళో కూర్చో బెట్టాలని
కళ్ళల్లో కళ్ళు పెట్టి
కళ్ళల్లో కళ్ళు పెట్టి
కధలు చెప్పాలని
తొలకరి చినుకులా
తొలకరి చినుకులా
తలపులు కురవాలని
తడిసి ముద్దయ్యే
తడిసి ముద్దయ్యే
తనువును కోరుకుంది
గరగర పరే గుడుగుడు గుడే
జర జర పరే జారుడు జడే
పరే పరే పరే పరే
ఒడిలో చేరాలని
ఒడిలో చేరాలని
ఆశగా ఎదురు చూస్తున్నా
అనురాగాలన్నీ
అనురాగాలన్నీ
అర్పించే ముచ్చట
చందమామలన్నీ
చందమామలన్నీ
చూస్తూ నిదురపోనీ
నీ ఒడిలోన
నీ ఒడిలోన
స్వర్గాన్ని కనాలని
గరగర పరే గుడుగుడు గుడే
జర జర పరే జారుడు జడే
పరే పరే పరే పరే
వలపు వలలో పడి వెతలెన్నో
వలపు వలలో పడి వెతలెన్నో
పడనీ అనుకో ప్రియతమా
మనసులోనే దాచిపెట్టుమా
మనసులోనే దాచిపెట్టుమా
గరగర పరే గుడుగుడు గుడే
జర జర పరే జారుడు జడే
పరే పరే పరే పరే
English Lyrics / Transliteration
Gara gara pare gudugudu gude
Jara jara pare jaarudu jade
Jara jara pare jaarudu jade
Pare pare pare pare
Valapu valalo padi vethalenno
Valapu valalo padi vethalenno
Padanee anuko priyathama
Manasulone daachipettuma
Manasulone daachipettuma
Garagara pare gudugudu gude
Jara jara pare jaarudu jade
Pare pare pare pare
Edho picchi korika
Edho picchi korika
Ollō kūrchō beṭṭālani
Kaḷlallō kaḷḷu peṭṭi
Kaḷlallō kaḷḷu peṭṭi
Kathalu cheppālani
Tolakeri chinukula
Tolakeri chinukula
Talapulu kuravālani
Taḍisi muddaiyē
Taḍisi muddaiyē
Tanuvunu kōrukundi
Garagara pare gudugudu gude
Jara jara pare jaarudu jade
Pare pare pare pare
Oḍilō chērālani
Oḍilō chērālani
Āśagā eduru chūstunnā
Anurāgālanni
Anurāgālanni
Arpin̄chē muccaṭa
Chandamāmalanni
Chandamāmalanni
Chūstū nidurapōnī
Nī oḍilōna
Nī oḍilōna
Svargānni kanālani
Garagara pare gudugudu gude
Jara jara pare jaarudu jade
Pare pare pare pare
Valapu valalo padi vethalenno
Valapu valalo padi vethalenno
Padanee anuko priyathama
Manasulone daachipettuma
Manasulone daachipettuma
Garagara pare gudugudu gude
Jara jara pare jaarudu jade
Pare pare pare pare