Telugu Lyrics
నన్ను కన్న దేశమిది నా ప్రాణానికి ప్రాణమిది
జన్మభూమి ఈ జగతికి అమృతం పంచే తీర్థమిది

ఈ ధరణి తల్లి ఒడిలో ధన్యత పొందిన సృష్టిని

రక్తపుటేరులు పారినా దేశభక్తిని వీడము
జన్మభూమి ఈ జగతికి అమృతం పంచే తీర్థమిది
నన్ను కన్న దేశమిది నా ప్రాణానికి ప్రాణమిది
స్వాతంత్ర్యపు కాంతులతో ఉదయించిన ఈ దేశం
స్వాతంత్ర్యపు కాంతులతో ఉదయించిన ఈ దేశం
రైతుల చెమట చుక్కల అమరత్వము సాధిద్దాం
జన్మభూమి ఈ జగతికి అమృతం పంచే తీర్థమిది
నన్ను కన్న దేశమిది నా ప్రాణానికి ప్రాణమిది
దేశహితం కోరి నిత్యం సేవ చేయుటే కనీసం
దేశహితం కోరి నిత్యం సేవ చేయుటే కనీసం
ఈ మహాత్ముల ఆశయాలన్ని సాకారం చేద్దాం
జన్మభూమి ఈ జగతికి అమృతం పంచే తీర్థమిది
నన్ను కన్న దేశమిది నా ప్రాణానికి ప్రాణమిది
English Lyrics / Transliteration
Nannu kanna deshamidi naa praanaaniki praanamidi
Janmabhoomi ee jagathiki amrutham pancihe theerthamidi

Ee dharani thalli odilo dhanyatha pondhina srushtini

Rakthaputerulu paarinaa deshabhakthini veedamu
Janmabhoomi ee jagathiki amrutham pancihe theerthamidi
Nannu kanna deshamidi naa praanaaniki praanamidi
Swathanthrapu kanthulatho udayinchina ee desham

Raithula chemata chukkala amarathvamu saadhiddhaam
Janmabhoomi ee jagathiki amrutham pancihe theerthamidi
Nannu kanna deshamidi naa praanaaniki praanamidi
Desahitham kori nithyam seva cheyute kuneesam

Ee mahathmula aashayaalanni saakaaram cheddhaam