Telugu Lyrics
పూల రెక్కల సుమధురాల
పువ్వులన్ని పరిమళించెను
పూల రెక్కల సుమధురాల
ఎన్ని జన్మలెత్తినను
నీకై నే వేచెదను
ఎన్ని జన్మలెత్తినను
నీకై నే వేచెదను
పువ్వులన్ని పరిమళించెను
పూల రెక్కల సుమధురాల
పువ్వులన్ని పరిమళించెను
పూల రెక్కల సుమధురాల
నీ చూపు తాకినంత
నీ స్పర్శ చేరినంత
నీ చూపు తాకినంత
నీ స్పర్శ చేరినంత
ఒక వసంత కాలమా
నన్ను ఆవరించెగా
ఒక వసంత కాలమా
నన్ను ఆవరించెగా
పువ్వులన్ని పరిమళించెను
పూల రెక్కల సుమధురాల
పువ్వులన్ని పరిమళించెను
పూల రెక్కల సుమధురాల
మరుమల్లె మందారాలు
మన ప్రేమకు సాక్ష్యాలు
మరుమల్లె మందారాలు
మన ప్రేమకు సాక్ష్యాలు
మన పాట ఈ గాలిలో
వినిపించెను రేయింబవలు
మన పాట ఈ గాలిలో
వినిపించెను రేయింబవలు
పువ్వులన్ని పరిమళించెను
పూల రెక్కల సుమధురాల
పువ్వులన్ని పరిమళించెను
పూల రెక్కల సుమధురాల
ఎన్ని జన్మలెత్తినను
నీకై నే వేచెదను
ఎన్ని జన్మలెత్తినను
నీకై నే వేచెదను
పువ్వులన్ని పరిమళించెను
పూల రెక్కల సుమధురాల
పువ్వులన్ని పరిమళించెను
పూల రెక్కల సుమధురాల
English Lyrics / Transliteration
Poola rekkala sumadhuraala
Puvulanni parimalinchenu
Poola rekkala sumadhuraala
Enni janmaletthinanu
Neekai ne vechedanu
Enni janmaletthinanu
Neekai ne vechedanu
Puvulanni parimalinchenu
Poola rekkala sumadhuraala
Puvulanni parimalinchenu
Poola rekkala sumadhuraala
Nee choopu taakinanta
Nee sparsha cherinanta
Nee choopu taakinanta
Nee sparsha cherinanta
Oka vasanta kaalama
Nannu aavarinchenugaa
Oka vasanta kaalama
Nannu aavarinchenugaa
Puvulanni parimalinchenu
Poola rekkala sumadhuraala
Puvulanni parimalinchenu
Poola rekkala sumadhuraala
Marumalle mandaaraalu
Mana premaku saakshyaalu
Marumalle mandaaraalu
Mana premaku saakshyaalu
Mana paata ee gaalilo
Vinipinchenu reyimbavalu
Mana paata ee gaalilo
Vinipinchenu reyimbavalu
Puvulanni parimalinchenu
Poola rekkala sumadhuraala
Puvulanni parimalinchenu
Poola rekkala sumadhuraala
Enni janmaletthinanu
Neekai ne vechedanu
Enni janmaletthinanu
Neekai ne vechedanu
Puvulanni parimalinchenu
Poola rekkala sumadhuraala
Puvulanni parimalinchenu
Poola rekkala sumadhuraala