Telugu Lyrics
శ్రీలలితే శ్రితజన పాలితే దురితజాల విదారితె
శ్రీ లలితే శ్రితజన పాలితే దురితజాల విదారితె
శ్రీ లలితే
ధన్యాసి రాగమ్ ఆది తాళమ్
పర దేవతే శ్రీ లలితే
శ్రితజన పాలితే దురితజాల విదారితె
శ్రీ లలితే
శ్రీ చక్రావాసితే శ్రీ మహాలక్ష్మి రూపితే
శ్రీ చక్రావాసితే శ్రీ మహాలక్ష్మి రూపితే
భక్తజన మనోభిష్ట ప్రదాత్రీ కరుణామయీ
భక్తజన మనోభిష్ట ప్రదాత్రీ కరుణామయీ
దురితజాల విదారితె
శ్రీ లలితే శ్రితజన పాలితే
దురితజాల విదారితె
శ్రీ లలితే
English Lyrics / Transliteration
Sri Lalithe Sritajana Palithe Duritajala Vidarithe
Sri Lalithe Sritajana Palithe Duritajala Vidarithe
Sri Lalithe
Dhanyasi Ragam Adi Talam
Para Devathe Sri Lalithe
Sritajana Palithe Duritajala Vidarithe
Sri Lalithe
Sri Chakravasithe Sri Mahalakshmi Rupithe
Sri Chakravasithe Sri Mahalakshmi Rupithe
Bhaktajana Manobhishta Pradatree Karunamayi
Bhaktajana Manobhishta Pradatree Karunamayi
Duritajala Vidarithe
Sri Lalithe Sritajana Palithe
Duritajala Vidarithe
Sri Lalithe