Telugu Lyrics
లలిత త్రిపుర సుందరి
దేవి ఈశ్వరీ శ్రీ
లలిత త్రిపుర సుందరి
అఖిల లోకాలకు
అమ్మవైన శక్తి
అఖిల లోకాలకు
అమ్మవైన శక్తి
శ్రీ చక్ర వాసిని
శ్రీకర శుభకరి
శ్రీ చక్ర వాసిని
శ్రీకర శుభకరి
అంకితమైన భక్తుల
అండైన ధాత్రి
అంకితమైన భక్తుల
అండైన ధాత్రి
నవదుర్గ రూపాల
నవశోభిత కన్య
నవదుర్గ రూపాల
నవశోభిత కన్య
నమ్మినవారికి
నవనిధి ప్రదాత్రి
నమ్మినవారికి
నవనిధి ప్రదాత్రి
మంగళగౌరి మాత
మహాలక్ష్మి రూపా
మంగళగౌరి మాత
మహాలక్ష్మి రూపా
వరాలిచ్చే దేవత
వరమంటప స్వామిని
వరాలిచ్చే దేవత
వరమంటప స్వామిని
దేవి ఈశ్వరీ శ్రీ
లలిత త్రిపుర సుందరి
దేవి ఈశ్వరీ శ్రీ
లలిత త్రిపుర సుందరి
అఖిల లోకాలకు
అమ్మవైన శక్తి
అఖిల లోకాలకు
అమ్మవైన శక్తి
English Lyrics / Transliteration
Lalitha Tripura Sundari
Devi Eeshwari Sri
Lalitha Tripura Sundari
Akhila Lokalaku
Ammavaina Shakti
Akhila Lokalaku
Ammavaina Shakti
Sri Chakra Vasini
SriKara Shubhakaari
Sri Chakra Vasini
SriKara Shubhakaari
Ankithamaina Bhakthula
Andaina Dhatri
Ankithamaina Bhakthula
Andaina Dhatri
Navadurga Roopaala
Navashobitha Kanya
Navadurga Roopaala
Navashobitha Kanya
Namminavariki
Navanidhi Pradhaatri
Namminavariki
Navanidhi Pradhaatri
Mangalagouri Maatha
Mahalakshmi Roopa
Mangalagouri Maatha
Mahalakshmi Roopa
Varalicche Devatha
Varamantapa Swamini
Varalicche Devatha
Varamantapa Swamini
Devi Eeshwari Sri
Lalitha Tripura Sundari
Devi Eeshwari Sri
Lalitha Tripura Sundari
Akhila Lokalaku
Ammavaina Shakti
Akhila Lokalaku
Ammavaina Shakti