Telugu Lyrics
మనసులో కలకాలం
నీవు లేకున్నా నువ్వే
నా శ్వాసలో నిత్యం
చావు నీరసించిపోదా
నీ ప్రేమ జ్వాల చూసి
ప్రేమకు మరణం లేదు
మనసులో కలకాలం
నీవు లేకున్నా నువ్వే
నా శ్వాసలో నిత్యం
వెన్నెల కురిసే రాత్రిలో
కలత నిదురలో
నీవు కరిగే రూపంతో
నేను ఊహించే వేళలో
నేను కరిగే రూపంతో
నీవు ఊహించే వేళలో
మనసే కోరికతో
తనువే దారిలో
ప్రేమకు మరణం లేదు
మనసులో కలకాలం
నీవు లేకున్నా నువ్వే
నా శ్వాసలో నిత్యం
కాలం గడిచినా
కరిగి పోని జ్ఞాపకాలు
నీ కన్నులలో
నా కన్నులు చూసుకునే
నా కన్నులలో
నీ కన్నులు చూసుకునే
బంధం మరిచిపోనా
గుండెలో నిలుపునా
ప్రేమకు మరణం లేదు
మనసులో కలకాలం
నీవు లేకున్నా నువ్వే
నా శ్వాసలో నిత్యం
చావు నీరసించిపోదా
నీ ప్రేమ జ్వాల చూసి
ప్రేమకు మరణం లేదు
మనసులో కలకాలం
నీవు లేకున్నా నువ్వే
నా శ్వాసలో నిత్యం
English Lyrics / Transliteration
Manasulo kalakaalam
Neevu lekunna nuvve
Naa shwaasalo nityam
Chaavu neerasinchipoda
Nee prema jwaala choosi
Premaku maranam ledu
Manasulo kalakaalam
Neevu lekunna nuvve
Naa shwaasalo nityam
Vennela kurise raathrilo
Kalatha niduralo
Neevu karige roopamtho
Nenu oohinche velalo
Nenu karige roopamtho
Neevu oohinche velalo
Manase korikatho
Tanuve daarilo
Premaku maranam ledu
Manasulo kalakaalam
Neevu lekunna nuvve
Naa shwaasalo nityam
Kaalam gadichinaa
Karigi ponini gnaapakaalu
Nee kannulalo
Naa kannulu choosukune
Naa kannulalo
Nee kannulu choosukune
Bandham marichiponaa
Gundelo nilupunaa
Premaku maranam ledu
Manasulo kalakaalam
Neevu lekunna nuvve
Naa shwaasalo nityam
Chaavu neerasinchipoda
Nee prema jwaala choosi
Premaku maranam ledu
Manasulo kalakaalam
Neevu lekunna nuvve
Naa shwaasalo nityam