Telugu Lyrics
పంచదార ముద్దలు
నైవేద్యమాయెను
నా స్వామికి
అడిగే వారికీ
అందరి వారికీ
పంచుకోవటమే
నా విధి
పండుగ పబ్బాల
అంబరాన్నంటే
వారెవ్వారే
నా విభుడే
పసుపు కుంకుమ
పట్టు చీరలు
అర్పించెదను
నాస్వామికి
ఎంతటి దీవెనో
ఎంతటి ఘనమో
నిన్ను చేరితే
జగమంత
పాలు వెన్న పాయసం
పంచదార ముద్దలు
నైవేద్యమాయెను
నా స్వామికి
అడిగే వారికీ
అందరి వారికీ
పంచుకోవటమే
నా విధి
పండుగ పబ్బాల
అంబరాన్నంటే
వారెవ్వారే
నా విభుడే
పసుపు కుంకుమ
పట్టు చీరలు
అర్పించెదను
నాస్వామికి
ఎంతటి దీవెనో
ఎంతటి ఘనమో
నిన్ను చేరితే
జగమంత
English Lyrics / Transliteration
Panchadara muddalu
Naivedyamaayenu
Naa swami ki
Adige vaariki
Andari vaariki
Panchukovate
Naa vidhi
Panduga pabbala
Ambaraannante
Vaarevvvaare
Naa vibhude
Pasupu kumkuma
Pattu cheeralu
Arpinchedanu
Naaswaamiki
Entati deeveno
Entati ganamo
Ninnu cherite
Jagamanta
Paalu venna paayasam
Panchadara muddalu
Naivedyamaayenu
Naa swami ki
Adige vaariki
Andari vaariki
Panchukovate
Naa vidhi
Panduga pabbala
Ambaraannante
Vaarevvvaare
Naa vibhude
Pasupu kumkuma
Pattu cheeralu
Arpinchedanu
Naaswaamiki
Entati deeveno
Entati ganamo
Ninnu cherite
Jagamanta